Now readingDevi Sri Prasad

Kissik

Kissik

Kissik

కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర్ దించర్ దించుమవయ్యూచాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర్ దించర్ దించుబావయ్యూచాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
చిచ్చ వచ్చాడు దించు కిస్సిక్మచ్చ వచ్చాడు దించు కిస్సిక్
పిలిసినోడూచాడు దించు కిస్సిక్పిలవనోడూచాడు దించు కిస్సిక్
మవోడూచాడు మేవోడూచాడు మనోడూచాడు దించుఅల్లాటో ఫోటో ఇల్లాటో ఫోటో ఆల్బమ్ లో అంటించు
మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచించుహే పుసుక్కున ఈ కిస్సిక్కులు బయటకి వచ్చాయో
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రోదెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రోదెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
పక్కన నిలబడి ఫోటో తీయుకోభుజాలు గాని రాసుకుంటే
దెబ్బలు పడతాయి రో కిస్సిక్దెబ్బలు పడతాయి రో కిస్సిక్
సర్లే భుజం పైనా సయ్యసి తీయుకోసేట్లు తినగా ఉండకపోతే
దెబ్బలు పడతాయి రో కిస్సిక్దెబ్బలు పడతాయి రో కిస్సిక్
సింగిల్ ఫోటో పార్లేదురంగుల ఫోటో పార్లేదుగ్రూప్ ఫోటో తీయుకుందాం తప్పేమి లేదు
కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టిపచ్చి పచ్చి కామెంట్స్ చేసారోదెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రోదెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రోదెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఏ పోసైనా ఫోటో తీయుకోఎక్స్పోజింగ్ లో ఉన్నదనంటే
దెబ్బలు పడతాయి రో కిస్సిక్దెబ్బలు పడతాయి రో కిస్సిక్
ఏంజెల్ ఎడైనా ఫోటో తీయుకోబాడ్ యాంగల్ లో చూశావంటే
దెబ్బలు పడతాయి రో కిస్సిక్దెబ్బలు పడతాయి రో కిస్సిక్
తీసిన ఫోటో దాచుకోతీరుబడిగా చూస్తూకళ్ళకు పండగ చేసుకోకాదనేది లేదు
కానీ ఫేసెస్ గీసులుమార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసారోదెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రోదెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రోదెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్కిస్సా కిస్సా కిస్ కిస్సిక్కిస్ కిస్ కిస్ కిస్సిక్
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Kissik Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Kissik?

Kissik is performed by Devi Sri Prasad.

Which album is Kissik from?

Kissik appears on the album Pushpa 2 (Film).

Who wrote the lyrics for Kissik?

The lyrics for Kissik were written by Chandrabose.

Who composed the music for Kissik?

The music for Kissik was composed by Devi Sri Prasad.

Which music label released Kissik?

Kissik is associated with T-Series.

Who is featured in Kissik?

Allu Arjun is featured in Kissik.

Who directed Kissik?

Kissik was directed by Sukumar.