Ragile Ragile Song Lyrics
Ragile Ragile Song Lyrics (Romanized)
Mrityuvu jadisela pada pada Shatruvu bedirela pada pada Garjana telisela pada pada Debbaku gelichela pada pada
Padi thala ravanuditho Poru korake kadiladoo Ika evadu aapagaladu Dahanam chestadoo
Tegabadina rakshasulatho Nedu sahanam marichadoo Ika evadu aapagaladu… maranam raastaadu
Chedu anthame chesela Chelareginadi ee jvaala Cherabattina mrityuvuthone
Yuddham ee velaa
Narame kolimavvaalaa Naramedhame jaragaalaa Narakasura raktamthone Nele tadavaalaa
Ragile ragile Modalayye yuddhaale Kadile kadile Padunekke khadgaale
Ragile ragile Modalayye yuddhaale Kadile kadile Padunekke khadgaale
Hela hela hela hey laa Hela hela hey Hel hela hela hey la Hel hela hela hey
Mrityuvu jadisela pada pada Shatruvu bedirela pada pada Garjana telisela pada pada Debbaku gelichela pada pada
Mrityuvu jadisela pada pada Shatruvu bedirela pada pada Garjana telisela pada pada Debbaku gelichela pada pada
Avamaaname… anni vaipulaa Penu uppena… ninnu koolcheraa Bhaga bhaga, bhaga bhaga Kalalanni kaale kadaraa
Nadi gundello katti dinchaga Pratidee ika dooramayyega Bhaga bhaga, bhaga bhaga Nuvvu mandutoone padaraa
Tadi unde kantilonone Bhadabagni nimparaa Taruvati jathikaina Sankelane tencharaa
Chedu anthame chesela Chedareginadi ee jvaala Cherabattina mrityuvuthone
Yuddham ee velaa
Narame kolimavvaalaa Naramedhame jaragaalaa Narakasura raktamthone Nele tadavaalaa
Ragile ragile modalayye yuddhaale Kadile kadile padunekke khadgaale Ragile ragile modalayye yuddhaale Kadile kadile padunekke khadgaale
Yela hela hela hela hey laa Yela hela hela hela hey Yela hel hela hela hey laa Yela hel hela hela hey
Mrityuvu jadisela pada pada Shatruvu bedirela pada pada Garjana telisela pada pada Debbaku gelichela pada pada
Ragile Ragile Lyrics In Telugu
మృత్యువు జడిసెల పద పదశత్రువు బెదిరెల పద పదఘర్జన తెలియసెల పద పదడబ్బకు గెలిచెల పద పద
[సంగీత విరామం]
పది తలల రావణుడితోపోరు కొరకే కదిలాడుఇక ఎవడూ ఆపగలడుదహానం చేస్తాడు
పది తలల రావణుడితోపోరు కొరకే కదిలాడుఇక ఎవడూ ఆపగలడుదహానం చేస్తాడు
తెగబడిన రాక్షసులతోనేడు సహనం మరించదుఇక ఎవడు ఆపగలడు మరణం రాస్తాడు
చెడునంతమే చేసెలాచెలరేగినది ఈ జ్వాలాచేరబెట్టిన మృత్యువుతోనేయుద్ధం ఏ వేళా
నరమే కోలిమవ్వలానరమెధమే జరగాలానరకాసుర రక్తంతోనేనేల తడవాలా
రగిలే రగిలేమొదలయ్యే యుద్ధాలేకదిలే కదిలేపదునెక్కే ఖడ్గాలే
రగిలే రగిలేమొదలయ్యే యుద్ధాలేకదిలే కదిలేపదునెక్కే ఖడ్గాలే
యల హేలా హేలా హేలా హీ లాయల హేలా హేలా హేలా హీయ్యల హేలా హేలా హేలా హీయ్ లాయల హేలా హేలా హేలా హీయ్య్
[సంగీత విరామం]
మృత్యువు జడిసెల పద పదాశత్రువు బెదిరెల పద పదఘర్జన తెలియసెల పద పదాడబ్బకు గెలిచెల పద పద
మృత్యువు జడిసెల పద పదాశత్రువు బెదిరెల పద పదఘర్జన తెలియసెల పద పదాడబ్బకు గెలిచెల పద పద
అవమానమే అన్నివైపులాపెను ఉప్పెన నిన్ను కూల్చేరాభగ భగ కలలన్నీ కాలే కడరా
[సంగీత విరామం]
నడి గుండెల్లో కత్తీ దించగాప్రతిధీ ఇక దూరమయ్యేగాభగ భగ, భగ భగానువ్వు మండుతూనే పడరా
తడి ఉన్న కంటిలోనేబడబగ్నే నింపరాతరువాతి జాతికైనాసంకెలెలే తెంచరా
చెడునంతమే చేసెలాచెలరేగినది ఈ జ్వాలాచేరబెట్టిన మృత్యువుతోనేయుద్ధం ఏ వేళా
నరమే కోలిమవ్వలానరమెధమే జరగాలానరకాసుర రక్తంతోనేనేల తడవాలా
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలేకదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలేరగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలేకదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యల హేలా హేలా హేలా హీయ్ లాయల హేలా హేలా హేలా హీయ్యల హేలా హేలా హేలా హీయా లాయల హేలా హేలా హేలా హీయ్
[సంగీత విరామం]
మృత్యువు జడిసెల పద పదశత్రువు బెదిరెల పద పదఘర్జన తెలియసెల పద పదడబ్బకు గెలిచెల పద పద
Song Credits
Song: Ragile Ragile
Artist: Siddarth Basrur
Actor: Bhagyashrii Borse, Satya Dev, Vijay Deverakonda
Director: Gowtam Tinnanuri
Lyricist: Krishna Kanth
Musician: Anirudh Ravichander
Label: Aditya Music