తిరిగే భూమి (Thirige Bhoomi) Lyrics – Jigris

Thirige Bhoomi Lyrics in Telugu

తిరిగే భూమి, ఉన్నా చిన్నే ఉంటుందా, విచే గాలి, నిమిషం అయినా నిలిచినా.
ఒంటరివై నువ్వే, మిగిలిపోకుర పాడర, స్నేహమే నీ తోడై, అడుగేస్తూ ఉంటే సాగిపో.
ఓ నింగి నేల, గాలి దారి నీధే.
హద్దెలేని స్వేచ్ఛలో, ఎగిరి చుట్టే ధరణి.
నాతో తోడై రా రా, మేఘాల ఆంచుకే, ఆఖరి నిమిషం, నిన్నే చేరే ముందే.
ఈ యవనమే నీతో, నడిచేటి ఇంధనం, అడుగే ఆపక, నీ గమ్యం చేరు.
ఓ ఓ...
మిఠో నడిచే, ప్రతి అడుగు అనుభవం, నాకై మిగిలే, ఒ థేపి గ్ఞాపకం.
గడిహ్టేయ్ గడియారం నైనధే, బ్రతుకే , గడిచితి గంటలైనవే, నిమిషం .
లోకం నీ కోసం, వెచి చూసెర పాడర, సాగే ఈ దారి, గుండెల్లో మిగిలే గుర్తై.
ఓ డ్యూక్ నీరే, చెలిమితో నన్నే తడిపే, తాకే అలగా, గతముకే నన్నే తొసే.
నాతో తోడై రారా రా, శిఖరాల ఎతుకే, ఆఖరి నిమిషం, నిన్నే చేరే ముందే.
ధరే దూరం అంతో, ఈ చినుకు ఆగదే, మబ్బే దాటేసి, ముధాదధ భూమి.

Thirige Bhoomi Lyrics in Romanized

Thirige BhoomiUnna Chote UntundhaViche GaliNimisham Aina Nilichena
Ontarivai NuveyMigilipokura PadaraSnehame Nee ToadaiAdugestoo Unte Sagipo
O Ningi NelaGaali Dari Needhe
Hadde Laini SwechaloEgiri Chuttey Dharani
Naatho Toadai RaaraMeghaala AnchukeAakhari NimishamNinne Chere Munde
Ee Yavaname NeethoNadicheti IndhanamAduge AapakaNee Gamyame Cheru
Oo Oo..
Mitho NadichePrati Adugu AnubhavamNaakai MigileyO Theepi Gnaapakam
Gadidhatey GadiyaaramainadheBrathukeGadichiti GantalainaveNimisham
Lokam Nee KosamVechi Choosera PadaraSaage Ee DaariGundello Migile Gurutai
O Duke NeereChelimito Nanne TadipeTaake AlagaaGatamuke Nanne Tose
Naato Toadai RaaraaShikharaala EthukeAakhari NimishamNinne Cheremunde
Dhare Dooram AntoEe Chinuku AagadeMabbe DaatesiMudhadadha Bhoomi
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Thirige Bhoomi

Album: Jigris

Artist: Eknaath, Junaid, Sudhansh

Director: Harish Reddy Uppula

Lyricist: Harish Reddy Uppula

Musician: Kamran

Label: T-Series