సొగసు చూడతరమా Sogasu Chudatharama Lyrics in Telugu – Telusu Kada

సొగసు చూడతరమా Sogasu Chudatharama Lyrics in Telugu

పురుషుడు:
ఎప్పుడూ ఇలా లేదుగా మరిచి కొత్తగా కలలు కలిసిరాగా ఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగా ఎదురు పడుతూ రాగా
ఎప్పుడూ ఇలా లేదుగా మరిచి కొత్తగా కలలు కలిసిరాగా ఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగా ఎదురు పడుతూ రాగా
హే ఓ అనద ఉరుకోద ఊహల్లోనూ ఊసుపోదా ఔననద మానుకోద నిన్నే నిన్నే కోరుకోద తప్పు నీదే కానే కాద జాలి కూడా లేనె లెద చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరద
సొగసు చూడతరమా చాలదే సమయం ఆపగలమా ప్రేమతో సులువు కాదులెమ్మకౌగిలై ఖాళీ నింపుదామా సొగసు చూడతరమా చాలదే సమయం ఆపగలమా ప్రేమతో సులువు కాదులెమ్మకౌగిలై ఖాళీ నింపుదామా
మళ్ళీ మళ్ళీ పడ్దాను ఓ చోటే ఓ చోటే మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మాటే మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోపాటే నీతోపాటే
సర్గమ్
తెలుసు కదా తెలుసు కదా దీనికంటే భాష ఉందా తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా
స్త్రీ:
నీ మాట తీరంత నాదిలా ఉందిగా నీ దాచలెంత ఇష్టమే చూపగా కళ్లలోనే రాసి ఉందా చెప్పకుండా తెలిసిపోదా
పురుషుడు:
తప్పు నీదే కానే కాద జాలి కూడా లేనె లెద చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరద
పురుషుడు:
హే సొగసు చూడతరమా సొగసు చూడతరమా హే సొగసు చూడతరమా చాలదే సమయం ఆపగలమా ప్రేమతో సులువు కాదులెమ్మకౌగిలై ఖాళీ నింపుదామా హే సొగసు చూడతరమా చాలదే సమయం ఆపగలమా ప్రేమతో సులువు కాదులెమ్మకౌగిలై ఖాళీ నింపుదామా
మళ్ళీ మళ్ళీ పడ్దాను ఓ చోటే ఓ చోటే మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మాటే మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోపాటే నీతోపాటే
తెలుసు కదా తెలుసు కదా దీనికంటే భాష ఉందా తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా తెలుసు కదా తెలుసు కదా దీనికంటే భాష ఉందా తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా

Sogasu Chudatharama Lyrics in English

M: Eppudu Ila Ledhuga Mari KotthagaKalalu KalisiraagaUppene Amayakanga AmmayilagaEdhuru Paduthu RagaEppudu Ila Ledhuga Mari KothagaKalalu KalisiraagaUppene Amayakanga AmmayilagaEdhuru Paduthu Raga
Hey Oo Anadha Urukodha Uhallone OosupodhaAunanadha Maanukodha Ninne Ninne KorukodhaThappu Needhe Kaane KaadhaJaali Kuda Lene LedhaCheppukunte Thaggipodha Bhaaram Theeradha
Sogasu Chudatharama ChaladaeSamayamaapagalama Prematho SuluvuKaadhulemmakougilai Khaali NimpudhaamaSogasu Chudatharama ChaaladheSamayamaapagalama Prematho SuluvuKaadhulemmakougilai Khaali Nimpudhaama
Malli Malli Paddaanu Oo Chote Oo ChoteMalli Malli Pattanu Nee BaateMalli Malli Vintaanu Nee Maate Nee MaateMalli Malli Untaanu Neethopaate Neethopaate
Sargam
Telusu Kadha Telusu KadhaDheenikante Bhaasha UndhaTelusu Kadha Telusu KadhaAapamante Aaguthundha
F: Nee Maata Theerantha Naadhila UndhigaNe Dhaachalentha Ishtame ChoopagaKallalone Raasi Undha Cheppakunna ThelisipodhaM: Thappu Needhe Kaane KaadhaJaali Kuda Lene LedhaCheppukunte Thaggipodha Bhaaram Theeradha
M: Hey Sogasu Choodatharama Sogasu ChudatharamaHey Sogasu Chudatharama ChaaladheSamayamaapagalama Prematho SuluvuKaadhulemmakougilai Khali NimpudhamaHey Sogasu Choodatharama ChaaladheSamayamaapagalama Prematho SuluvuKaadhulemmakougilai Khaali Nimpudhama
Malli Malli Paddaanu Oo Chote Oo ChoteMalli Malli Pattanu Nee BaateMalli Malli Vintaanu Nee Maate Nee MaateMalli Malli Untaanu Neethopaate Neethopaate
Telusu Kadha Telusu KadhaDheenikante Bhaasha UndhaTelusu Kadha Telusu KadhaAapamante AaguthundhaTelusu Kadha Telusu KadhaDheenikante Bhaasha UndhaTelusu Kadha Telusu KadhaAapamante Aaguthundha
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Sogasu Chudatharama

Album: Telusu Kada

Artist: Adviteeya Vojjala, Karthik

Actor: Siddu Jonnalagadda, Srinidhi Shetty

Director: Neerraja Kona

Lyricist: Krishna Kanth

Musician: Thaman S

Label: Tips Telugu