Psycho Saithan Lyrics (సైకో సైతాన్) – Telugu Song

సైకో సైతాన్ Psycho Saithan Lyrics In Telugu

ధాదా వీడంటే తల స్వాగ్ అంఠ సూపర్ స్టైల్ అంఠ జక్కాస్ సైకో అంఠ
అంచన కండని బాస్ మరణ మరణ మాస్ హలో ఎంట్రీ సాంగ్ రెడీ కటౌట్ ఆరుంటది
టక్కున సైడ్ అవండి ఫుల్లే కొట్టిన ఫుళ్ళు స్టెడీ సైకో సైతాన్ పక్కా మెంటాలే
వయలెంట్ వీడు హార్ట్ జెంటిల్ గుడినే కట్టి చేద్దాం పూజలే సిక్స్ ఫీట్ రావణ కాని ఒక తలే
ధాదా వీడంటే తల స్వాగ్ అంఠ సూపర్ స్టైల్ అంఠ జక్కాస్ సైకో అంఠ
పోకిరోల ల కింగే లేరా వీడు ఘాటు మిర్చి సరుగే లేరా ప్రేమగా ఫాలో అయితే సర్ధారే రా ధాదా టైటిల్ మోసే వారసుడే రా
ఏగబడితే కలబడుతో మడతట్టే పిడుగురా జరగక నువ్వు తోడగొడితే మదమనించే యముడురా
రగడ రగడ గందరగందుడు కపటనాటకమాడితే తిక్కోడు జగడ జగడ చెడుకి జంకడు వదలకుండానే వెతాడుతుంటాడు
హై వోల్టేజ్ ట్రిపుల్ స్టార్ బొలో మ్యాక్సీ సైకో సైతాన్ పక్కా మెంటాలే వయలెంట్ వీడు హార్ట్ జెంటిల్ గుడినే కట్టి చేద్దాం పూజలే సిక్స్ ఫీట్ రావణ కాని ఒక తలే
ధాదా వీడంటే తల స్వాగ్ అంఠ సూపర్ స్టైల్ అంఠ జక్కాస్ సైకో అంఠ

Psycho Saithan Lyrics In English

Coming soon
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Psycho Saithan

Album: Mark

Artist: Aniruddha Sastry, B Ajaneesh Loknath, VP

Actor: Kichcha Sudeepa

Director: V Kartikeyaa

Lyricist: Rambabu Gosala

Musician: Ajaneesh B Loknath, B Ajaneesh Loknath

Label: Saregama India Limited