నా మాటున Na Matuna Lyrics – Telugu Songs

నా మాటున Na Matuna Lyrics in Telugu

రే డమ్మీ పట్టాసా నా చురా చురా 10000 వాలా హే పెట్రెగే పపెట్-టా ఓ ఎగరాకు చల్ తు కౌన్ హై సాల
అలల్లే అలల్లే స్వాగ్-ఊ తో కధిలే పోగరే నువ్వు డ్యూడ్ ఎవరా ఎవరా ఏగబడు ఖతరా థమరే కద డ్యూడ్
డ్యూడ్-ఊ నువ్వు 10000 ఆరా తో ఉంటూ అద్దొచ్చే నీ చిక్కులకు చెప్పే-వా చెక్-ఊ ఎప్పటికీ తగ్గదనిదా కిక్-ఊ డ్యూడ్-ఊ నిన్ను మించిన డ్యూడ్
నేడూ లేడు అసలు రాదు జస్ట్ అనదర్ పర్సన్ కై చూడు కనపడదే హిస్టరీ లో వాడు
బూమ్ బూమ్ బూమ్ సౌండ్-అయ్యో నీ పవర్-ఊహ్ భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊహ్ ఎన్నెన్నైనా టెల్-ఊ నీ పై నెగ్గే వారే నిల్-ఊ రాజాధి రాజైన రా వర్షన్ రావణ
బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవర్-ఊ భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊ ఎన్నెన్నైనా టెల్-ఊ నీ పై నెగ్గే వారే నిల్-ఊ రాజాధి రాజైన రా వర్షన్ రావణ
అంతు లేని ప్రేమను లోపల దాచుకునే తంతు తెలనిదా గొంతు దాటి వెల్లకా ఆగిన ప్రేమను ఆపినదేవరట నేనేనా
నా మాటున బాధకు మాటల క్యూర్-ఊ వా కన్ను కన్న కలలకు ఆక్సిజన్-ఊ స్టోర్-ఊ వా చెరువ చెరువ అవుతున్న స్టార్-ఊ వా నా జత కాగలవా
నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువా తలపును తడిపిన తొలకరి చినుకువా విరిసిన పెదవుల చిరు చిరు నవ్వుకు నీవే కారణమా
బూమ్ బూమ్ బూమ్ సౌండ్-అయ్యో నీ పవర్-ఊ భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊ ఎన్నెన్నైనా టెల్-ఊ నీ పై నెగ్గే వారే నిల్-ఊ రాజాధి రాజైన రా వర్షన్ రావణ
రే డమ్మీ పట్టాసా నా చురా చురా 10000 వాలా హే పెట్రెగే పపెట్-టా ఓ యెగరాకు చల్ తు కౌన్ హై సాలా
ఐ’మ్ జస్ట్ చిల్లింగ్ ఆయా కూల్ అహ్ ఆయా హూ ప్రాపర్ స్టైల్ లా లేద్రా జాలి నీ పాత్ర నేతితో క్లోజ్ బేటా డౌట్-అహ్ ఇది యమ పోస్
బూమ్ బూమ్ బూమ్ సౌండ్-అయ్యో నీ పవర్-ఊ భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊ ఎన్నెన్నైనా టెల్-ఊ నీ పై నెగ్గే వారే నిల్-ఊ రాజాధి రాజైన రా వర్షన్ రావణ

Na Matuna Song Lyrics in English

Rey Dummy PattaasaaNa Chura Chura 10000 Wala HeyPetregey Puppet-TaO Egaraku Chal Thu Kaun Hai Sala
Alalle Alalle Swag-U Tho KadhilePogare Nuvvu DudeYevaraa Yevaraa Yegabadu KhatharaThamarae Kada Dude
Dude-U Nuvvu 10000 Aura Tho UntuuAddocche Nee Chikkulaki Cheppey-Vaa Check-UYeppatikii Taggadhnidhaa Kick-UDude-U Ninnu Minchina Dude
Neduu Ledu Assalu RaaduJust Another Person Kai ChuuduKanapadadey History Lo Vaadu
Boom Boom Boom Sound-Ayyo Nee Power-UhBhoogolam Gundello Full Shiver-UhEnnennainaa Tell-U Nee Pai Neggey Vaarey Nill-URaajaadhi Raajaina Raw Version Raavana
Boom Boom Boom Sound Ayyo Nee Power-UBhoogolam Gundello Full Shiver-UEnnennainaa Tell-U Nee Pai Neggey Vaarey Nill-URaajaadhi Raajaina Raw Version Raavana
Anthu Leni Premanu Lopala DhaachukuneyThanthu Thelanidhaa Gonthu Dhaati VellakaAagina Premanu Aapinadhevarata Nenenaa
Na Matuna Baadhaku Maatala Cure-U VaaKannu Kanna Kalalaku Oxygen-U Store-U VaaCheruva Cheruva Authunna Star-U VaaNaa Jatha Kaagalavaa
Na Manasunu Nadipina Tholi Tholi VeluguvaTalapunu Tadipina Tolakari ChinukuvaaVirisina Pedhavula Chiru Chiru NagavukuNeevey Kaaranamaa
Boom Boom Boom Sound-Ayyo Nee Power-UBhoogolam Gundello Full Shiver-UEnnennainaa Tell-U Nee Pai Neggey Vaarey Nill-URajadhi Rajaina Raw Version Ravana
Rey Dummy PattaasaaNa Chura Chura 10000 Wala HeyPetregey Puppet-TaO Yegaraku Chal Thu Kaun Hai Salaa
I’m Just Chilling Aaya Cool AhAya Hooo Proper Style LaLedhraa Jaali Nee Paatra Netitho CloseBetaa Doubt-Ah Idi Yama Pose
Boom Boom Boom Sound-Ayyo Nee Power-UBhoogolam Gundello Full Shiver-UEnnennainaa Tell-U Nee Pai Neggey Vaarey Nill-URaajaadhi Raajaina Raw Version Raavana
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Na Matuna

Artist: Deepthi Suresh, Sai Abhyankkar

Actor: Mamitha Baiju, Pradeep Ranganathan

Director: Keerthiswaran

Lyricist: Sanapati Bharadwaj Patrudu

Musician: Keba Jeremiah, Nikhil Ram, Robin Sebastian, Sai Abhyankkar

Label: Think Music Telugu