Now readingSruthi Ranjani

సహానా Sahana Sahana Telugu Version

సహానా Sahana Sahana Telugu Version

సహానా Sahana Sahana Telugu Version

సహాన సహాన నా సఖి సహానకలలో నిన్నే చూశానసహాన సహాన అతిశయ సుగుణమనసే నీకే రాసాన
తోడు లేక నిన్న మొన్నకుదురుగా వేచున్నఏ ఎదురుగా నువ్వే వచ్చేసాకతిద్దులిక చూసేననా వధువిక నువ్వే అంటూ నేనేముడులను వేసేనా ఆ
శరత్ చంద్రిక తేజ యామినినీలోత్పలనీవే మందగామినిప్రమాద దీపిక హంస భామినికదిలే దేవత స్త్రీవే ఏ
శరత్ చంద్రిక తేజ యామినినీలోత్పలనీవే మందగామినిప్రమాద దీపిక హంస భామినికదిలే దేవత స్త్రీవే ఏ
చనువిచ్చే లోపలే వచ్చేసావే భామఇది శుభమా శుభమాఅని నేరుగా పంచేశావులెమ్మచేరి సగమే సగమా
నీలో ఇంటలో ఎంతో మారెనమ్మఅరే వినుమా వినుమాఏమై పోయినా ఎంతో మారినానీతో ఉంటానమ్మ ఆ
చంద్రిక తేజ యామినినీలోత్పలనీవే మందగామినిప్రమాద దీపిక హంస భామినికదిలే దేవత స్త్రీవే ఏ
శరత్ చంద్రిక తేజ యామినినీలోత్పలనీవే మందగామినిప్రమాద దీపిక హంస భామినికదిలే దేవత స్త్రీవే ఏ ఏ
ధుం టక్క టక్క ధుంధుం టక్క టక్క ధుంధుం టక్క టక్క ధుం…
నిన్ను చూసే లోపలే పుట్టేసింది ప్రేమఇక వరమే వరమాచేరి లోపలే ఇంకా పెరిగెనమ్మఇది మహిమే మహిమా
నన్నే చేరగా దారే చూపే ప్రేమఇక నువ్వు నా సగమాసంతోషాలిలా అల్లేసాయిగానీతో ఉంటానమ్మ ఆ
శరత్ చంద్రిక తేజ యామినినీలోత్పలనీవే మందగామినిప్రమాద దీపిక హంస భామినికదిలే దేవత స్త్రీవే ఏ
శరత్ చంద్రిక తేజ యామినినీలోత్పలనీవే మందగామినిప్రమాద దీపిక హంస భామినికదిలే దేవత స్త్రీవే ఏ
రెండో చందమామనా బుజ్జి బొమ్మ కొంచెం మందవమ్మఒప్పులకుమ్మ ధరించిందే జన్మనమ్మడుగుమ్మ తప్పేం లేదులెమ్మ ఆ
పెట్టే వీడవమ్మనా బుజ్జి బొమ్మ గట్టే దాటవమ్మకరలాగుమ్మ పట్టే వీడనమ్మప్రేమించవమ్మ పట్టు పూలకొమ్మ ఆ
ఓ సత్యభామ నువ్వే నువ్వే సత్యభామఓ సత్యభామ నువ్వే నువ్వే సత్యభామసత్యభామ నువ్వే నువ్వే నేనన్నాఓ సత్యభామ నువ్వే నువ్వే నేనన్నా
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

సహానా Sahana Sahana Telugu Version Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings సహానా Sahana Sahana Telugu Version?

సహానా Sahana Sahana Telugu Version is performed by Sruthi Ranjani, Thaman S and Vishal Mishra.

Which album is సహానా Sahana Sahana Telugu Version from?

సహానా Sahana Sahana Telugu Version appears on the album The Raja Saab.

Who wrote the lyrics for సహానా Sahana Sahana Telugu Version?

The lyrics for సహానా Sahana Sahana Telugu Version were written by Krishna Kanth.

Who composed the music for సహానా Sahana Sahana Telugu Version?

The music for సహానా Sahana Sahana Telugu Version was composed by Thaman S.

Which music label released సహానా Sahana Sahana Telugu Version?

సహానా Sahana Sahana Telugu Version is associated with T-Series.

Who is featured in సహానా Sahana Sahana Telugu Version?

Boman Irani, Malavika Mohanan, Nidhhi Agerwal, Prabhas and Sanjay Dutt is featured in సహానా Sahana Sahana Telugu Version.

Who directed సహానా Sahana Sahana Telugu Version?

సహానా Sahana Sahana Telugu Version was directed by Maruthi.