Now readingAnuradha Juju

Musaloda

Musaloda

Musaloda

ముసలోడా అరే ముసలోడామీద మీద కత్తవేంద్ర ముసలోడాముసలోడా అరే ముసలోడాగయ్యి గయ్యి జెత్తవేంద్ర ముసలోడా
పొల్ల గాండ్లు ఉన్నారు అత్త మామలున్నారుగుడ్లప్పగించి అంతా చూస్తానే ఉన్నారుపొల్ల గాండ్లు ఉన్నారు అత్త మామలున్నారుగుడ్లప్పగించి అంతా చూస్తానే ఉన్నారుసిగ్గు ఎగ్గు లేకుండాఅరే సిగ్గు ఎగ్గు లేకుండా రగ్గులోకి దూరుతావు
ముసలోడా అరే ముసలోడామీద మీద కత్తవేంద్ర ముసలోడాముసలోడా అరే ముసలోడాగయ్యి గయ్యి జెత్తవేంద్ర ముసలోడా
కట్టెల గొట్టబొమ్మంటే కాళ్లు గుంజుడు అంటావుసేను కడ బొమ్మంటే చేయి నొప్పి అంటావుఅరే కట్టెల గొట్టబొమ్మంటే కాళ్లు గుంజుడు అంటావుసేను కడ బొమ్మంటే చేయి నొప్పి అంటావునీళ్లు కట్టమంటే నీళ్లు నములుతుంటావునీళ్లు కట్టమంటే నీళ్లు నములుతుంటావుచీకటేలా కాంగానేసిమ్మ చీకటేలా కాంగానే సంకలోకి చేరుతావు
ముసలోడా అరే ముసలోడామీద మీద కత్తవేంద్ర ముసలోడాముసలోడా అరే ముసలోడాగయ్యి గయ్యి జెత్తవేంద్ర ముసలోడా
కూర నేను వండుతుంటే కారం అయిన అందియ్యవుఅరే కూర నేను వండుతుంటే కారం అయిన అందియ్యవుఇల్లు నేను సర్దుతుంటే ఇటు పుల్ల అటు పెట్టావుబట్టలన్నీ ఉతుకుతుంటే పట్టనట్టు చూస్తుంటావుబట్టలన్నీ ఉతుకుతుంటే పట్టనట్టు చూస్తుంటావుస్నానం ఆడుతుంటేనేను స్నానం ఆడుతుంటే తలుపు సాటు కుంటావు
ముసలోడా అరే ముసలోడామీద మీద కత్తవేంద్ర ముసలోడాముసలోడా అరే ముసలోడాగయ్యి గయ్యి జెత్తవేంద్ర ముసలోడా
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Musaloda Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Musaloda?

Musaloda is performed by Anuradha Juju.

Who wrote the lyrics for Musaloda?

The lyrics for Musaloda were written by Chandra Bose.

Who composed the music for Musaloda?

The music for Musaloda was composed by Prakash Cherukuri.

Which music label released Musaloda?

Musaloda is associated with Juju Productions.

Who is featured in Musaloda?

Aarush Joy, Abhinanadanna, Dhanya, Havish, Jelani, Lalitha, Nanika, Raj and Samrat Reddy is featured in Musaloda.

Who directed Musaloda?

Musaloda was directed by Harish Koyalagundla.