Now readingL V Revanth

Manga Manga

Manga Manga

Manga Manga

ఏ మంగా హే మంగాదేవతవే ఖచ్చితంగాఏ లోకం నుండి ఉడిపడ్డావే
ఏ మంగా హే మంగాసీనునే కరుణించంగాఈ ఏడుకొండలు చేరి ఉంటావే
ముక్కే మూసేసుకునిబక్క చిక్కేలా నేనుమొక్కులెన్నో మొక్కి ఉంటానే
రెక్క కట్టేసుకునిచుక్క చక్కంగా వచ్చిచుట్టు వెలుగులిట్టా నింపావే
గుంపులో గోవిందయ్యను కాదేగుండెలో నిన్నే నింపేసుకున్నానేనా కోసం నువ్వు పుట్టేశావేనువ్వే లేకుంటే ఒక్కనే సచ్చిపోనమ్మో
ఏ మంగా చూసే కళ్ళే నావేమంగా నవ్వే పళ్ళు నావేమంగా మొత్తం ఒళ్ళే నాదేదాచేసుకుంటానే
ఏ మంగా గుండె కొట్టిస్తానేపోర్లు దండాలు పెట్టేస్తానేమంగా నీకై పస్తుంటానేప్రేమించేస్తానే
ఏ నువ్వెళ్లే ప్రతి దారి పిలుస్తోందిఈ గాలుల్లో నీ ప్రతి శ్వాస తెలుసుతోంది
మనసే ఉంటేనా మనసున గుణమేనీకు వినిపిస్తుందే
ప్రేమే ఉంటేనీ చుట్టూ తిరిగేటినా ప్రేమే నీకనిపిస్తుందే
మంగా కళ్ళే నొక్కేస్తానేమంగా గోలే సవరేస్తానేమంగా ముద్దులు పెట్టేస్తానేనిమిషం కొసరే
మంగా నన్ను తీసేయ్యదేమంగా నన్ను తోసేయ్యదేమంగా ఆశలు కోసేయ్యదేవస్తా ప్రతిసారే
ఏ మంగా హే మంగానీ చేతో కమ్మంగాఆ గోరు ముద్దలు ఎప్పుడు పెడ్తావే
హే మంగా హే మంగానా ఒళ్ళో క్షేమంగాఓ ముద్దు ముచ్చట్లు ఎప్పుడు చెప్తావే
నువ్వే ఒప్పేసుకుంటేపెళ్లి చేసేసుకుంటేఏకంగా గుడి కట్టించేస్తానే
పుట్టే పిల్లాడికేమోవెంకటేశులు పేరే పెట్టిగారాబంగా పెంచుకుంటానే
నువ్వే నేననిమనసే నీదనిఓ క్షణమే నువ్వు చెప్తే చాలమ్మో
ఎవరేమైనా ఏదేమైనాఉంటా నేనుంటానీతోనే ఉంటానే చివరంతా
ఏ మంగా చూసే కళ్ళే నావేమంగా నవ్వే పళ్ళు నావేమంగా మొత్తం ఒళ్ళే నాదేదాచేసుకుంటానే
ఏ మంగా గుండె కొట్టిస్తానేపోర్లు దండాలు పెట్టేస్తానేమంగా నీకై పస్తుంటానేప్రేమించేస్తానే
మంగా..
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Manga Manga Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Manga Manga?

Manga Manga is performed by L V Revanth.

Which album is Manga Manga from?

Manga Manga appears on the album Srinivasa Mangapuram.

Who wrote the lyrics for Manga Manga?

The lyrics for Manga Manga were written by Kasarla Shyam.

Who composed the music for Manga Manga?

The music for Manga Manga was composed by G.V Prakash Kumar.

Which music label released Manga Manga?

Manga Manga is associated with T-Series.

Who is featured in Manga Manga?

Jayakrishna and Rasha Thadani is featured in Manga Manga.

Who directed Manga Manga?

Manga Manga was directed by Ajay Bhupathi.