Hai Re
కన్ను దాటి జారే నీటిలోదాచుకున్న ప్రేమే నువ్వనిగొంతులోనే ఆగే మాటల్లోచెప్పుకోని బాధే నువ్వనిఅడుగులుగా కదిలినది కలత నాదే
నా కనులు కరిగి పొంగుతున్నాఅందులోనూ నువ్వేనేనా కలలు విరిగి ముక్కలైనాఅందులోనూ నువ్వేనే
నా గుండె పగిలి గుచ్చుకున్నాఅందులోనూ నువ్వేనేనా అడుగు పరుగులై ఆగుతున్నాచేరు తీరం నువ్వేనే
హై రే హై రే హై రే రే హైతన కళ్ళ కళ్ళ గాలి తగిలితే హైహై రే హై రే హై రే రే హైతెగ పడి పడి వెనక పడతామో హాయ్ రే
హై రే హై రే హై రే రే హైతన కళ్ళ కళ్ళ గాలి తగిలితే హైహై రే హై రే హై రే రే హైతెగ పడి పడి వెనక పడతామో హై
నీ చూపు పడలేని ప్రేమే నాదైనానిను నేను చూస్తున్న శబ్దం మారేనానిన్నందుకోలేని అడుగే నాదైనాఉన్నంతలోనే నేను ఆరాధిస్తున్నా
హియర్ వి గో అగేన్వాచింగ్ యూ ఎవరీడే ఫీల్స్ లైక్ డేజా వూయూ గాట్ సమ్ రిథమ్ ఇన్ యూమేకింగ్ మై హార్ట్ డాన్సింగ్ టు ది గ్రూవ్
ది ఫ్లో ఆఫ్ మైన్ రిథమ్ మేకింగ్ మీ రైమ్ఎవరీ టైమ్ యూ హోల్డ్ మై హ్యాండ్ఇఫ్ సమ్బాడీ ఆస్క్ మీ వాట్ ఈజ్ లవ్ఐ క్యాన్ షో యూ లైక్ ఎ ప్యారడైమ్
లేట్ నైట్స్ అండ్ మూన్ వాక్స్ది స్టార్స్ అలైనింగ్ విత్ యూఆల్ ది విషెస్ ఐ యామ్ మేకింగ్ ఎవరీ డేఎండ్స్ అప్ బీయింగ్ ఫర్ యూ
వేర్ఎవర్ ఐ గో వాట్ఎవర్ ఐ డూఇన్ మై మైండ్ ఐ యామ్ థింకింగ్ అబౌట్ యూఏంట్ నో ప్లేస్ దట్ ఫీల్స్ సో రైట్ఐడ్ రాదర్ బీ విత్ యూ
హై రే హై రే హై రే రే హైతన కళ్ళ కళ్ళ గాలి తగిలితే హైహాయ్ రే హాయ్ రే హాయ్ రే రే హాయ్తెగ పడి పడి వెనక పడతామో హై
Kannu daati jaare neetiloDaachukunna preme nuvvaniGonthulone aage maatalloCheppukoni baadhe nuvvaniAduguluga kadilinadi kalata nade
Naa kanulu karigi pongutunnaAndulonu nuvveneNaa kalalu virigi mukkalainaAndulonu nuvvene
Naa gunde pagili guchukunnaAndulonu nuvveneNaa adugu parugulai aagutunnaCheru teeram nuvvene
Hai re hai re hai re re haiThana kalla kalla gaali tagalite haiHai re hai re hai re re haiTega padi padi venaka padatamo haye re
Hai re hai re hai re re haiThana kalla kalla gaali tagalite haiHai re hai re hai re re haiTega padi padi venaka padatamo hai
Nee choopu padaleni preme naadainaNinu nenu choostunna shabdam maarenaNinnandukoleni aduge naadainaUnnantalone nenu aaraadhistunna
Here we go againWatching you everyday feels like de javuYou got some rhythm in youMaking my heart dancing to the groove
The flow of mine rhythm making me rhymeEvery time you hold my handIf somebody ask me what is loveI can show you like a paradigm
Late nights and moon walksThe stars aligning with youAll the wishes i’m making every dayEnds up being for you
Wherever i go whatever i doIn my mind i’m thinking about youAin’t no place that feels so rightI’d rather be with you
Hai re hai re hai re re haiTana kalla kalla gaali tagalite haiHaye re hayi re haye re re haayTega padi padi venaka padatamo hai
Watch now
Hai Re Music Video
Behind the song
Credits, facts & answers
A quick guide built from the verified credits attached to this song.
Performed by
Anirudh Ravichander
From the album
Itllu Arjuna
Words by
Kalyan Chakravarthy
Music by
Thaman S
Music label
T-Series
Featuring
Anaswara Rajan, Aniesh
Directed by
Mahesh Uppala
FAQ
Good to know
Who sings Hai Re?
Hai Re is performed by Anirudh Ravichander.
Which album is Hai Re from?
Hai Re appears on the album Itllu Arjuna.
Who wrote the lyrics for Hai Re?
The lyrics for Hai Re were written by Kalyan Chakravarthy.
Who composed the music for Hai Re?
The music for Hai Re was composed by Thaman S.
Which music label released Hai Re?
Hai Re is associated with T-Series.
Who is featured in Hai Re?
Anaswara Rajan and Aniesh is featured in Hai Re.
Who directed Hai Re?
Hai Re was directed by Mahesh Uppala.
