Now readingDeepthi Suresh

Massa Massa Telugu

Massa Massa Telugu

Massa Massa Telugu

మస్సా మస్సా మస్సా…చిక్ చిక్ చకతికి మస్సా…
ఉలికిపడి ఊగాలాఉలకైనా నేను రాకేస్తంతే
అదిరిపడి ఆగాలాపిడుగైనా నేనడుగేస్తే
కొండరాళ్లే నాపైకందరాలైతే
నిప్పువానే నాలోనెత్తుటేరైతే
భూగోళాన్నే ఆపేసత్తా నా సొత్తే
విశ్వాన్ని పేల్చేవిస్ఫులింగానై
మస్సా మస్సా మస్సానాకు నేనే చాలోయ్
చిక్ చిక్ చకతికి మస్సానా వెన్నే నా దన్నవ్వాలోయ్
మస్సా మస్సా మస్సానా దన్నే నా రొమ్మవ్వాలోయ్
చిక్ చిక్ చకతికి మస్సారాటు దేలాలోయ్
ఓహ్…
నిలువెల్లా నాపైచెమటే మండుతుంది
నాకై ముడిచమురైసెగ వల్లా ఆపై
మనసే బుస కొడుతుందోయేబడబాగ్నై, ఓహ్…
ఆవేశానికి అరుపు దేనికిచరుపు మాత్రమే చాలుగా
ఆక్రోశానికి అనచివేతకిచివరి మలుపుకి చూపగా
ఒక్కో పట్టుఒక్కొక్క మెట్టుగా
ఎక్కేటట్టునా పట్టు పట్టానా
ఏ కష్టాలైనానా పాదాల కింద
నేనొక తిట్టుఒక్కొక్క బొట్టులాగా ఎదిగేటట్టునేనొట్టు పెట్టానా
నాకు ఏ రోజుననీరాజనం పట్టేదారుందా
నా కట్టే కాలేలొగా
మస్సా మస్సా మస్సాచిక్ చిక్ చకతికి మస్సా
మస్సా మస్సా మస్సానా దన్నే నా రొమ్మవ్వాలోయ్
చిక్ చిక్ చకతికి మస్సారాటు దేలాలోయ్
మస్సా మస్సా మస్సానా దన్నే నా రొమ్మవ్వాలోయ్
చిక్ చిక్ చకతికి మస్సారాటు దేలాలోయ్..
పెద్ది పెద్ది పెద్ది…
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Massa Massa Telugu Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

From the album

Peddi

FAQ

Good to know

Who sings Massa Massa Telugu?

Massa Massa Telugu is performed by Deepthi Suresh, Rakshita Suresh and Vishal Mishra.

Which album is Massa Massa Telugu from?

Massa Massa Telugu appears on the album Peddi.

Who wrote the lyrics for Massa Massa Telugu?

The lyrics for Massa Massa Telugu were written by Anantha Sri Ram.

Who composed the music for Massa Massa Telugu?

The music for Massa Massa Telugu was composed by A R Rahman.

Which music label released Massa Massa Telugu?

Massa Massa Telugu is associated with T-Series Telugu.

Who is featured in Massa Massa Telugu?

Divyendu Sharma, Jagapathi Babu, Janhvi Kapoor, Ram Charan, Shiva Rajkumar and Shruthi Haasan is featured in Massa Massa Telugu.

Who directed Massa Massa Telugu?

Massa Massa Telugu was directed by Buchi Babu Sana.