Aravindh (Telugu) Lyrics – Anirudh Ravichander

Aravindh (Telugu) Lyrics

నా పేరు అరవిందు మేడ్ ఇన్ చిన్న సందు నేనొక ఇండిపెండెంట్ ఆర్టిస్టు పాట చూడు
మనసే కోయిలా రైమ్స్-ఏ వేయిరా పలికే ఫీలింగ్స్-ఉ పట్టావో నువ్వే డూడ్
చదువు చట్టుబండ నా వల్ల కావు పిలిచే మ్యూజిక్ కి షిఫ్టయ్యాలే
ఇక్కడా సర్వైవల్-ఏ ఉన్నోళ్ల గోల్-ఉ తిరిగి రేస్-ఉ లోనే లాక్ అయ్యాలే
2K అబ్బా నెక్స్టు 4k అబ్బా ఏంటి 10k అబ్బా లాస్ట్-ఉ కి బింబిలిక బిలప్పా
ట్వీట్ కి 2k అబ్బా రీల్స్ కి 4k అబ్బా డాన్స్ కి 10k అబ్బా అయ్యప్పా వింత ట్రెండు పోగొట్టు
వింటరబ్బా మళ్లీ వింటరబ్బా లూప్-ఐ పోతరబ్బా హైప్-ఏ దాటి నేనే నెగ్గెట్టు
సోల్‌ఫుల్ గా పాటే నే పాడానా ట్రెండెది మామా అంటున్నారే స్వీటైన ట్యూన్-ఉ కంపోజ్ చేస్తే స్పీడెది కుమ్ము అంటుంటారే
ఫ్లాప్ సాంగ్-ఉ మేకర్ ని టాప్ ఎక్కించి రాక్‌స్టార్-ఉ దొరికారు అన్నారయ్యో
ఫీల్ ఉన్న మ్యూజిక్-ఉ నేనిస్తుంటే పో పోరా బీప్ అంటూ తిట్టారయ్యో
వ్యూ్స్-ఉ వెర్రెక్కి లోకాల పరుగు మనకి కలల్లోనూ సాంగ్-ఏ ఉందే
పక్కా రిథమ్ తో పాటల్ని చేస్తా అలోగోరిథమ్ కథే నే మారుస్తా
వింటరబ్బా మళ్లీ వింటరబ్బా లూప్-ఐ పోతరబ్బా హైప్-ఏ దాటి నేనే నెగ్గెట్టు
2K అబ్బా రీల్స్ కి 4k అబ్బా డాన్స్ కి 10k అబ్బా అయ్యప్పా వింత ట్రెండు పోగొట్టు
నా పేరు అరవిందు మేడ్ ఇన్ చిన్న సందు నేనొక ఇండిపెండెంట్ ఆర్టిస్టు పాట చూడు
గేర్-ఏ మార్చుతా గేమ్-ఏ తేల్చుతా కసిగా పోరాడి రీచ్ అవుతా ఉన్న గోల్-ఉ
లేవరా గేర్ పెంచు లేవరా గేమ్ దంచు లేవరా గేర్ పెంచు లేవరా గేమ్ దంచు
ట్వీక్ కి 2k అబ్బా రీల్స్ కి 4k అబ్బా డాన్స్ కి 10k అబ్బా అయ్యప్పా వింత ట్రెండు పోగొట్టు
వింటరబ్బా మళ్లీ వింటరబ్బా లూప్-ఐ పోతరబ్బా హైప్-ఏ దాటి నేనే నెగ్గెట్టు

Aravindh (Telugu) Lyrics - Anirudh Ravichander

Naa Peru AravinduMade In Chinna SandhuNenoka Independent ArtistuPaata Chudu
Manase KoyilaRhymes-E VeyiraPalike Feelings-UPattaavo Nuvve Dude
Chaduvu ChattubandaNaa Valla KaavuPiliche Music KiShiftayyale
Ikkadaa Survival-EUnnolla Goal-UThirigi Race-U LoneLock Ayyaale
2k AbbaNextu 4k AbbaEnti 10k AbbaLast-U Ki Bimbilika Bilappaa
Tweet Ki 2k AbbaReels Ki 4k AbbaDance Ki 10k AbbaAyyappaa Vintha Trendu Pogottu
VintarabbaMalli VintarabbaLoop-Ai PotharabbaHyp-E Dhati Nene Neggettu
Soulful Ga Pate Ne PaadaanaaTrendedhi Maamaa AntunnaaraeSweetaina Tune-U Compose ChestheSpeededhi Kummu Antuntaarae
Flop Song-U Maker NiTop EkkinchiRockstar-U DorikaaruAnnaarayyo
Feel Unna Music-UNenisthuntePo Pora Beep AntuThittarayyo
Views-U VerrekkiLokaala ParuguManaki KalallonuSong-E Undhe
Pakka Rhythm ThoPaatalni ChesthaAlogorhythm KatheNe Marustha
VintarabbaMalli VintarabbaLoop-Ai PotharabbaHyp-E Dhati Nene Neggettu
2k AbbaReels Ki 4k AbbaDance Ki 10k AbbaAyyappaa Vintha Trendu Pogottu
Naa Peru AravindhuMade In Chinna SandhuNenoka Independent ArtistuPaata Chudu
Gear-E MaarchuthaaGam-E ThelchuthaaKasiga PoradiReach Avutha Unna Goal-U
Levaraa Gear PenchuLevaraa Game DhanchuLevaraa Gear PenchuLevaraa Game Dhanchu
Tweek Ki 2k AbbaReels Ki 4k AbbaDance Ki 10k AbbaAyyappaa Vintha Trendu Pogottu
VintarabbaMalli VintarabbaLoop-Ai PotharabbaHyp-E Dhati Nene Neggettu
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Aravindh (Telugu)

Artist: Anirudh Ravichander

Lyricist: Srinivasa Mouli

Musician: Anirudh Ravichander

Label: Albuquerque Records