Now readingDjshiva Vangoor

Selayeru Paduthunte Part 2

Selayeru Paduthunte Part 2

Selayeru Paduthunte Part 2 Lyrics In Telugu

సేలయేరు పదుతుంటే ఓ పిల్ల
సేలయేలు పదుతుంటే ఓ పిల్లఎద్దాగు ఉగుతుందే లోలోననధులన్ని కలిసినట్టు ఓ బావనవెంట బాగున్నది నీలోన
తోలిపొద్దు వెలుగుల్లామెరిసేటి ఓ పిల్లతెలుగంటి అందులుచిగురించే నీలోన
నవరత్న వెలుగుల్లా ఓ పిల్లనవ్వుల హరివిల్లువే ఈ వేలా
సింధుర గంధల సంపంగ తోటల్లోసందే పొదుల వేలా చాటుంగ పిలిచేటిమంచు పువ్వుల వాడివే ఓ బావమనసంత నీవున్నావో ఈ వేలా
సేలయేరు పదుతుంటే ఓ పిల్లఎద్దాగు ఉగుతుందే లోలోన
ఎదు రంగుల కోంగుల ఓ పిల్లఎద మీద పరిచనావే నిందుగపల వెన్నెల చుపులు ఓ బావపైత కోంగులో డాగేని చాటుంగ
ఎదు రంగుల కోంగుల ఓ పిల్లఎద మీద పరిచనావే నిందుగపల వెన్నెల చుపులు ఓ బావపైత కోంగులో డాగేని చాటుంగ
బంగారు కలావన్నే భామ నీ నవ్వుల్లబృందావనలన్నీ విరబుసే నిందుగఅమృత ఘడియాలల్ల ఓ పిల్లఅల్లిన పొదరిల్లువే ఈ వేలా
ఎదురు చుపులు చూసే ఎన్నెల వెలుగుల్లోఎందమావుల టోనే నిందిన కన్నులోకలవ పువ్వుల వాడివే ఓ బావకలిసెట్ల మనముందుము ఈ వేలా
నల్ల రెగడి టోవాల ఓ పిల్లనడువంగ ముడ్దయనే నీ అడుగుల్లతొలకరి చినుకుల్లల ఓ బావతాడిసిన మనవాలెవో ఈ అడవుల్ల
నల్ల రెగడి టోవాల ఓ పిల్లనడువంగ ముడ్దయనే నీ అడుగుల్లతొలకరి చినుకుల్లల ఓ బావతాడిసిన మనవాలెవో ఈ అడవుల్ల
నీ రాకతో నింగి నెలంట మురిసిందినీలీ సంద్రం మీద చిరునవ్వు విరిసిందిపున్నమి రంగుల్లా ఓ పిల్లపుసిన సిరిమల్లెవే
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Selayeru Paduthunte Part 2 Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Selayeru Paduthunte Part 2?

Selayeru Paduthunte Part 2 is performed by Djshiva Vangoor and Srinidhi.

Who wrote the lyrics for Selayeru Paduthunte Part 2?

The lyrics for Selayeru Paduthunte Part 2 were written by Mahender Mulkala.

Who composed the music for Selayeru Paduthunte Part 2?

The music for Selayeru Paduthunte Part 2 was composed by Kalyan Keys.

Which music label released Selayeru Paduthunte Part 2?

Selayeru Paduthunte Part 2 is associated with Djshiva Vangoor.

Who is featured in Selayeru Paduthunte Part 2?

Djshiva Vangoor and Nivedya R Sankar is featured in Selayeru Paduthunte Part 2.