Now readingAnurag Kulkarni

Veerayya Title Track

Veerayya Title Track

Veerayya Title Track Lyrics In Telugu

వీరయ్య టైటిల్ ట్రాక్
భగా భగా భగా భగాభగా భగా భగా భగా మండేమగా మగా మగా మగా మగా మగామగాదుర వీడే
జగా జగా జగా జగా జగాజగా చేదు జగాన్ని చెందాడేధగా ధగా ధగా ధగాధగా ధగా జ్వాలించు సూరేడే
అగాడ గాధల అనంత లోతులాసముద్ర సౌరుడే వీడేవినస కారుల స్మాశానమౌతాడే
తుఫాను అంచున తపస్సు చేసేవసిష్టుడంటే అధి వీడేథలల్ని తీసే విశిష్టుడే వీడేహే
వీరయ్య వీరయ్యవీరయ్య వీరయ్యహా హా హా
మృగ మృగ మృగ మృగమృగ మృగ మృగాన్ని వేటాడేపగ పగ పగ ప్రతిధ్వనించేసాతాగ్ని రా వీడే
భుగ భుగ భుగ భుగభుగ భుగ విషాన్ని మింగాడేతేగ తేగ తేగ తేగించివచ్చే త్రిశూలమాయ్యాడే
యేక యేక యేకి యముందు రాసేకవిత్వమంటే అధి వీడేనవ శకన ఏర్రానికపోథమే వీడే
థరలు చూడాని యుగాలు చూడానిసమర్ధ శిఖరం అధి వీడేతనోక తానే తలెత్తిచూస్తాడే హే
వీరయ్య వీరయ్యవీరయ్య వీరయ్యహా హా హా
ధమ ధమ ధమ ధమఅగ్ని వర్షమైఆదుగులేసిన అసాధ్యుడే
భమ భమ బడా డడామృత్యు జననమైముంచుకొచ్చిన అనంతుడే
రమ్ రమ్ రగా రగాసౌర్య సంద్రమైఆక్రమించిన అమర్థుడే
ధమ ధమ ధబా ధబాయుద్ధ సకతమైయేగిరి దూకిన అభేధ్యుడే
థమ్ థమ్ థకా థకా థిమిరనేత్రమై ఆవరించిన థ్రినేత్రుడేగమ్ గమ్ గడా గడా మరణ సఖమైమారు మ్రోగిన ప్రసాన్థుడే
వీరయ్య వీరయ్యవీరయ్య వీర
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Veerayya Title Track Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Veerayya Title Track?

Veerayya Title Track is performed by Anurag Kulkarni and Pavithra Chari.

Which album is Veerayya Title Track from?

Veerayya Title Track appears on the album Waltair Veerayya.

Who wrote the lyrics for Veerayya Title Track?

The lyrics for Veerayya Title Track were written by Chandrabose.

Who composed the music for Veerayya Title Track?

The music for Veerayya Title Track was composed by Devi Sri Prasad (DSP).

Which music label released Veerayya Title Track?

Veerayya Title Track is associated with Sony Music India.

Who is featured in Veerayya Title Track?

Chiranjeevi and Shruti Haasan is featured in Veerayya Title Track.