Now readingIndravati Chauhan

Gandhasiri Vanamali

Gandhasiri Vanamali

Gandhasiri Vanamali Lyrics In Telugu

గంధ సిరి వనమాలిగంధ సిరి వనమాలిగంధ సిరి వనమాలిగంధ సిరి వనమాలిజరు జరు బండ మీధజము రాతిరి ఓ గంధసిరి వనమాలిజోరు జోరు జజిరతలాడే పోకిరిఓ గంధ సిరి వనమాలిజరు జరు బండ మీధజము రాతిరి ఓ గంధసిరి వనమాలిజోరు జోరు జజిరతలాడే పోకిరిఓ గంధ సిరి వనమాలిపిండారబోసినట్టు ఎందియెన్నెల్ల జల్లునిందర నిన్నుజూడ వధమంతేవాలు వీల్లుపిండారబోసినట్టు ఎందియెన్నెల్ల జల్లునిందర నిన్నుజూడ వధమంతేవాలు వీల్లుకాపు కాశి ఆపెస్తే రాకుంటినిఓ గంధసిరి వనమాలిబంధికణ నన్ను జెస్తేబాదలుంటింటి ఓ గంధసిరి వనమాలిజరు జరు బండ మీధజము రాతిరి ఓ గంధసిరి వనమాలిజోరు జోరు జజిరతలాడే పోకిరిఓ గంధ సిరి వనమాలిగంధ సిరి వనమాలిగంధ సిరి వనమాలిసంధు లోకి వచ్చినావునన్ను మందలించి పోయినావుసంధే కాడ కలిసినావుకొంటే సైగాలెవో సెసినావుసెను కాడ గలిసినావుసేయి సైగ సెసినావుబయి కాడ కలిసినావుబంతి పూలు ఇచ్చినావుపట్టు చీర కట్టికొప్పున మల్లెలెట్టికొరుకున్న కొనుగాడఆశ పదితి నిన్ను చెరాబొట్టు పెట్టుకొని ఎదురుచుస్తవుంటిని ఓ గంధసిరి వనమాలికట్టు బాటు ధాటి బైత రాకుంటినిఓ గంధ సిరి వనమాలిజరు జరు బండ మీధజము రాతిరి ఓ గంధసిరి వనమాలిజోరు జోరు జజిరతలాడే పోకిరిఓ గంధ సిరి వనమాలిగంధ సిరి వనమాలిగంధ సిరి వనమాలిఆ ఆ న మనసులోన నింది నీవునీ మనసు నాకు తెలిపినావునిన్ను మరిసి ఉండలెనుకలుసుకోగా రావ నీవు నన్నునలుగిరిత్ల జైయాకు నన్ను నవుపాలుపదుగ
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Gandhasiri Vanamali Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Gandhasiri Vanamali?

Gandhasiri Vanamali is performed by Indravati Chauhan.

Who wrote the lyrics for Gandhasiri Vanamali?

The lyrics for Gandhasiri Vanamali were written by Sada Chandra.

Who composed the music for Gandhasiri Vanamali?

The music for Gandhasiri Vanamali was composed by Madeen Sk.