Amma Song Lyrics (Telugu) – Oke Oka Jeevitham | Sid Sriram

Amma Song Lyrics In Telugu

అమ్మా!! వినమ్మా. నేనాటి నీ లాలి పదన్నే, ఓ!! ఔనమ్మా. నేనేనమ్మా. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే, మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా, గానమై ఈనాడే మేలుకున్నా.
నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా, నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ, నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా, అణువణువు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా.
నే కొలిచే శారదవే, నను నిత్యం నడిపే సారధివే.
బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి, నిదరావాలంటే కథలు వినిపించాలి, ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి, ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా, నువ్వుంటేనే నేనూ, నువ్వంటేనే నేనూ, అనుకోలేకపోతే ఏమైపోతాను, నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండగా, తడబడి పడిపోనా చెప్పమ్మా.
మరి మరి నునునువు మురిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా, పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా, అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై, నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే.
ని స గ రి మ గ గ గ రి మ గ గ గ రి మ గ రి స రి, ని స గ రి మ ప ప ప ప ప ప గ మ ని ద ప మ గ, గ మ గ ని ద. గ రి స ని గ రి స ని స ని ద ప స మ గ, గ మ ని ద ప మ.గ మ ద ప రి స.
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ, నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ, నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ, నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా.
అణువణువు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా, నే కొలిచే శారదవే, నను నిత్యం నడిపే సారధివే, అమ్మ .

Amma Song Lyrics

Amma VinammaNeenanatti NiLali PadaneyOh Avunamma NenenammaNuvvu YennadoKanipenchina Swaranne
Mounamai InnaalluNidaraloney UnnaGaanamai EenaadeMelukunna
Nee Paadaalaku MuvvallaNa Adugulu SaagalammaNee Pedavula Chiru NavvullaNa Oopiri Velagalamma
Nirantharam Nee Chanti PapalleyUndaali Ney Nennaallaki
Ninnodilenthaga Yedagaalanukoney AmmaAnuvanuvanuvu Nee Koluve AmmaYedasadilo Sruthilayalu Nuvey AmmaNey Kolichey SaaradaveyNanu Nithyam Nadipey Saaradhivey
Beduru PovaalanteyNuvvu KanipinchaaliNidara RavaalanteyKathalu VinipinchaaliAakalayyidante NuvveThinipinchaliPrathimethuku NaBratukanipinchela
Nuvvuntene Nenu Nuvvante NenuAnuko Lekapothey YemaipothaanuNee Kada Choope Nannu Kaasthu UndakaThadabadi Padipona Cheppamma
Mari Mari Nanu Nuvu MuripengaChoosthu Untey ChalammaPari Pari Vidhamula GeelupulugaPaikeduguthu UntaanammaAina Sarey YenaatiteeUntaanu Nee PapaayinaiNinnodilenthaga Yedagaalamukoney
Nirantharam Nee Chanti PaapalleyUndaali Ney NennaallakiNirantharam Nee Chanti PaapalleyUndaali Ney NennaallakiNirantharam Nee Chanti PaapalleyUndaali Ney Nennaallaki
Ninnodilenthaga Yedagaalanukoney AmmaAnuvanuvanuvoo Nee Koluve AmmaYedasadilo Sruthilayalu Nuvey AmmaNey Kolichey SaaradaveyNanu Nithyam Nadipey Saaradhivey
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Amma Song

Album: Oke Oka Jeevitham

Artist: Sid Sriram

Actor: Ritu Varma, Sharwanand

Lyricist: Sirivennela Seetharama Sastry

Musician: Jakes Bejoy

Label: Dream Warrior Pictures