Now readingSinduri Vishal

Ambaraala Veedhilo

Ambaraala Veedhilo

Ambaraala Veedhilo

అంబరాల వీధిలో చిన్ని చందమామా రాఅందున ఓదిగుంది రాచెవుల పిల్లిరా
నీడ నీలి దీవిలోనీటి మీద మెరిసేరఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా
ఆ అమ్మాయి తాబేలుకు తంబులాపెట్టిక కట్టుంది రాతాపిగా ఈడుంటు నీళ్లలోఏముకుందిరా
తారలంటి ఆకారం తాలమేదానికీ వేసుందిరాలెక్కనె పెట్టలేని ఒక్కలేఅందులో ఉన్నాయిరా
బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నావినుకోరా నువ్వే బజ్జోలాలి జో లాలి జో
నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలుఎదుగింకా ఎదుగు ఎదుగు హ్మ్మ్…లాలి జో లాలి జో హ్మ్మ్…
నీ సుదూర దారిలో ఆగకుండ సాగిపోచెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ..
ఎదురు నీకు లేదులేఅడ్డు నీకు రాదులేధారినిచ్చి జరుగులే నీటి అలలివే
నిశ్చింతగానే ఉండుగారులే నొప్పిని తీరవాఆకాశ నక్షత్రాలేదిక్కుల్నే చూపెట్టవచ్చులేరా
నీ ముద్దు అగి పుట్టే చీకట్లేపారధోళ కదిలేనువ్వొకే విత్తు వేస్తి మన్నుఅడవల్లే మార్చేవాడా
బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నావినుకోరా నువ్వే బజ్జోలాలి జో లాలి జో
నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలుఎదుగింకా ఎదుగు ఎదుగు
నిలవారా నిలవారాకలుగునా కానారానిలవారా నిలవారాజనము నువ్వే గెలవారా
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Ambaraala Veedhilo Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Ambaraala Veedhilo?

Ambaraala Veedhilo is performed by Sinduri Vishal.

Which album is Ambaraala Veedhilo from?

Ambaraala Veedhilo appears on the album ARM (Telugu).

Who wrote the lyrics for Ambaraala Veedhilo?

The lyrics for Ambaraala Veedhilo were written by Krishna Kanth.

Who composed the music for Ambaraala Veedhilo?

The music for Ambaraala Veedhilo was composed by Dhibu Ninan Thomas.

Which music label released Ambaraala Veedhilo?

Ambaraala Veedhilo is associated with Think Music India.

Who is featured in Ambaraala Veedhilo?

Tovino Thomas is featured in Ambaraala Veedhilo.

Who directed Ambaraala Veedhilo?

Ambaraala Veedhilo was directed by Jithin Laal.