Amma Song Lyrics (Telugu) – Oke Oka Jeevitham | Sid Sriram
Amma Song Lyrics
Amma Vinamma
Neenanatti Ni
Lali Padaney
Oh Avunamma Nenenamma
Nuvvu Yennado
Kanipenchina Swaranne
Mounamai Innaallu
Nidaraloney Unna
Gaanamai Eenaade
Melukunna
Nee Paadaalaku Muvvalla
Na Adugulu Saagalamma
Nee Pedavula Chiru Navvulla
Na Oopiri Velagalamma
Nirantharam Nee Chanti Papalley
Undaali Ney Nennaallaki
Ninnodilenthaga Yedagaalanukoney Amma
Anuvanuvanuvu Nee Koluve Amma
Yedasadilo Sruthilayalu Nuvey Amma
Ney Kolichey Saaradavey
Nanu Nithyam Nadipey Saaradhivey
Beduru Povaalantey
Nuvvu Kanipinchaali
Nidara Ravaalantey
Kathalu Vinipinchaali
Aakalayyidante Nuvve
Thinipinchali
Prathimethuku Na
Bratukanipinchela
Nuvvuntene Nenu Nuvvante Nenu
Anuko Lekapothey Yemaipothaanu
Nee Kada Choope Nannu Kaasthu Undaka
Thadabadi Padipona Cheppamma
Mari Mari Nanu Nuvu Muripenga
Choosthu Untey Chalamma
Pari Pari Vidhamula Geelupuluga
Paikeduguthu Untaanamma
Aina Sarey Yenaatitee
Untaanu Nee Papaayinai
Ninnodilenthaga Yedagaalamukoney
Nirantharam Nee Chanti Paapalley
Undaali Ney Nennaallaki
Nirantharam Nee Chanti Paapalley
Undaali Ney Nennaallaki
Nirantharam Nee Chanti Paapalley
Undaali Ney Nennaallaki
Ninnodilenthaga Yedagaalanukoney Amma
Anuvanuvanuvoo Nee Koluve Amma
Yedasadilo Sruthilayalu Nuvey Amma
Ney Kolichey Saaradavey
Nanu Nithyam Nadipey Saaradhivey
Amma Song Music Video
Amma Song Lyrics In Telugu
అమ్మా!! వినమ్మా. నేనాటి నీ లాలి పదన్నే
ఓ!! ఔనమ్మా. నేనేనమ్మా. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా
గానమై ఈనాడే మేలుకున్నా
నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా
నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా
అణువణువు నీ కొలువే అమ్మా
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా
నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే
బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి
నిదరావాలంటే కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి
ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా
నువ్వుంటేనే నేనూ
నువ్వంటేనే నేనూ
అనుకోలేకపోతే ఏమైపోతాను
నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండగా
తడబడి పడిపోనా చెప్పమ్మా
మరి మరి నునునువు మురిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా
పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా
అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే
ని స గ రి మ గ గ గ రి మ గ గ గ రి మ గ రి స రి
ని స గ రి మ ప ప ప ప ప ప గ మ ని ద ప మ గ
గ మ గ ని ద. గ రి స ని గ రి స ని స ని ద ప స మ గ
గ మ ని ద ప మ.గ మ ద ప రి స
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా
అణువణువు నీ కొలువే అమ్మా
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా
నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే
అమ్మ
Amma Song Song Info:
Song: | Amma Song |
Movie: | Oke Oka Jeevitham |
Singer(s): | Sid Sriram |
Musician(s): | Jakes Bejoy |
Lyricist(s): | Sirivennela Seetharama Sastry |
Cast: | Sharwanand, Ritu Varma |
Label(©): | Dream Warrior Pictures |