అమ్మడివే Ammadive Lyrics In Telugu – Kaantha
అమ్మడివే Ammadive Lyrics In Telugu
ఈ అద్భుతమే ఊహించానిదే ఊహలో ఈ ప్రేమే లేనేలేదే ఈ అద్భుతమే ఊహించానిదే నాకింత సంతోషమే ఎప్పుడూ లేదే
నిశిలా నలుపై నేనే ఉంటే శశివై ఇలా కే నువ్వొచావే ఎదకే వెలుగే చూపించావే అలనే ఒడిలో నేనో దిగానే
తరలకే జో పలికే జబిలివే తెలుసా నీకే అమ్మడివే నా చెలివే
నిశిలా నలుపై నేనే ఉంటే శశివై ఇలా కే నువ్వొచావే ఎదకే వెలుగే చూపించావే అలనే ఒడిలో నేనో దిగానే
తరలకే జో పలికే జబిలివే తెలుసా నీకే అమ్మడివే నా చెలివే
Ammadive Lyrics in English
Ee Adbhutame OohichanideOohallo E Preme Lene LedeEe Adbhutame OohichanideNaakinta Santhoshame Eppudu Ledhe
Nisila Nalupai Nene UnteSashivai Ilake NuvvochaaveEdake Veluge ChoopinchaveAlanai Odilo Neno Digaane
Tharalake Jo Palike JabiliveThelusa Neeke Ammadive Naa Chelive
Nisila Nalupai Nene UnteSashivai Ilake NuvvochaveEdake Veluge ChupinchaveAlanai Odilo Neno Digaane
Tharalake Jopalike JabiliveThelusa Neeke Ammadive Naa Chelive
Song Credits
Song: Ammadive
Album: Kaantha
Artist: Pradeep Kumar
Actor: Bhagyashri Borse, Dulquer Salmaan, Rana Daggubati, Samuthirakani
Director: Selvamani Selvaraj
Lyricist: Krishna Kanth
Musician: Jhanu Chanthar
Label: Aditya Music
