Now readingSai Charan Bhaskaruni

Anjanadri

Anjanadri

Anjanadri Lyrics In Telugu

అంజనాద్రి పాయి సంతాలి కొరకాయిఅహొరాత్రాములు తపస్సు చేసేవానర కేసరి కేసరి కులసతికడుపు పంతగ
జనించినదొక అసమానబలొద్ధతుడు సమ్యుతుడుఅంజనసుతుడు పవన నందనుడు
అరుణ కిరణముల ఉదయార్కుని గణిఅది పండిన తియని పండనుకునిసూర్యమండలము పట్టి తినలని ఊవ్విల్లూరేతన దేహం మతున రవి మరుగై జగము చీకటైపోగ
అది అమరేంద్రుడు గమనించి తనఇరావతమధిరోహించిఅంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగఅది పవన నందనుని హనువుని తాకచిందిన రక్త బింధువే విద్యుత్వేగంతో ధరణి స్థలి వంగ కడలిలో జొచ్చివంగ కడలి అత్తదుగున గల శ్రీరంగ శుక్తి గర్భమ్ము చేరి అట
కాలక్రమమున ఘనిభవించిహనుమారుధిర మణి ఘ్రుణియైఅర్హత గల ఒక సహృదయుదికైనిరంత నిశ్చల నిరీక్షణంవర్ష సహస్రక నిరీక్షణంనిరంత నిశ్చల నిరీక్షణంవర్ష సహస్రక నిరీక్షణం
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Anjanadri Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Anjanadri?

Anjanadri is performed by Sai Charan Bhaskaruni.

Which album is Anjanadri from?

Anjanadri appears on the album Hanuman.

Who wrote the lyrics for Anjanadri?

The lyrics for Anjanadri were written by Siva Shakthi Datta.

Who composed the music for Anjanadri?

The music for Anjanadri was composed by GowraHari.

Which music label released Anjanadri?

Anjanadri is associated with Tips Telugu.

Who is featured in Anjanadri?

Amritha Aiyer and Teja Sajja is featured in Anjanadri.