Now readingAnirudh Ravichander

Aravindh (Telugu)

Aravindh (Telugu)

Aravindh (Telugu) Lyrics

నా పేరు అరవిందుమేడ్ ఇన్ చిన్న సందునేనొక ఇండిపెండెంట్ ఆర్టిస్టుపాట చూడు
మనసే కోయిలారైమ్స్-ఏ వేయిరాపలికే ఫీలింగ్స్-ఉపట్టావో నువ్వే డూడ్
చదువు చట్టుబండనా వల్ల కావుపిలిచే మ్యూజిక్ కిషిఫ్టయ్యాలే
ఇక్కడా సర్వైవల్-ఏఉన్నోళ్ల గోల్-ఉతిరిగి రేస్-ఉ లోనేలాక్ అయ్యాలే
2K అబ్బానెక్స్టు 4K అబ్బాఏంటి 10K అబ్బాలాస్ట్-ఉ కి బింబిలిక బిలప్పా
ట్వీట్ కి 2K అబ్బారీల్స్ కి 4K అబ్బాడాన్స్ కి 10K అబ్బాఅయ్యప్పా వింత ట్రెండు పోగొట్టు
వింటరబ్బామళ్లీ వింటరబ్బాలూప్-ఐ పోతరబ్బాహైప్-ఏ దాటి నేనే నెగ్గెట్టు
సోల్‌ఫుల్ గా పాటే నే పాడానాట్రెండెది మామా అంటున్నారేస్వీటైన ట్యూన్-ఉ కంపోజ్ చేస్తేస్పీడెది కుమ్ము అంటుంటారే
ఫ్లాప్ సాంగ్-ఉ మేకర్ నిటాప్ ఎక్కించిరాక్‌స్టార్-ఉ దొరికారుఅన్నారయ్యో
ఫీల్ ఉన్న మ్యూజిక్-ఉనేనిస్తుంటేపో పోరా బీప్ అంటూతిట్టారయ్యో
వ్యూ్స్-ఉ వెర్రెక్కిలోకాల పరుగుమనకి కలల్లోనూసాంగ్-ఏ ఉందే
పక్కా రిథమ్ తోపాటల్ని చేస్తాఅలోగోరిథమ్ కథేనే మారుస్తా
వింటరబ్బామళ్లీ వింటరబ్బాలూప్-ఐ పోతరబ్బాహైప్-ఏ దాటి నేనే నెగ్గెట్టు
2K అబ్బారీల్స్ కి 4K అబ్బాడాన్స్ కి 10K అబ్బాఅయ్యప్పా వింత ట్రెండు పోగొట్టు
నా పేరు అరవిందుమేడ్ ఇన్ చిన్న సందునేనొక ఇండిపెండెంట్ ఆర్టిస్టుపాట చూడు
గేర్-ఏ మార్చుతాగేమ్-ఏ తేల్చుతాకసిగా పోరాడిరీచ్ అవుతా ఉన్న గోల్-ఉ
లేవరా గేర్ పెంచులేవరా గేమ్ దంచులేవరా గేర్ పెంచులేవరా గేమ్ దంచు
ట్వీక్ కి 2K అబ్బారీల్స్ కి 4K అబ్బాడాన్స్ కి 10K అబ్బాఅయ్యప్పా వింత ట్రెండు పోగొట్టు
వింటరబ్బామళ్లీ వింటరబ్బాలూప్-ఐ పోతరబ్బాహైప్-ఏ దాటి నేనే నెగ్గెట్టు
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Aravindh (Telugu) Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Aravindh (Telugu)?

Aravindh (Telugu) is performed by Anirudh Ravichander.

Who wrote the lyrics for Aravindh (Telugu)?

The lyrics for Aravindh (Telugu) were written by Srinivasa Mouli.

Who composed the music for Aravindh (Telugu)?

The music for Aravindh (Telugu) was composed by Anirudh Ravichander.

Which music label released Aravindh (Telugu)?

Aravindh (Telugu) is associated with Albuquerque Records.