Bujji Thalli
గాలి లో ఊగిసలాడే దీపం లాఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణంనల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలాచీకటి కమ్మెను నీ కబురందక నా లోకం
సుడిగాలిలో పడి పడి ల్చేపడవల్లె తడబడుతుఁనే
నీ కోసం వెచ్చుండే నా ప్రాణంఊ బుజ్జి తల్లి నా కోసంఊ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి
నీరూ లేని చేపళ్ళెతార లేని నింగళ్ళెజీవమేధి నా లోలో నానువ్వు మాటలాడండే
మళ్ళీ యలకోస్తానేకాళ్ళ యెల్ల పడతానేలెంపలేసుకుంటానేఇంకా నిన్ను ఎడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడాగొప్పగా డేట్ గట్టోనేనీ కంటి నీతికి మాత్రమేకొట్టుకుంటనే
నీ కోసం వెచ్చుండే నా ప్రాణంఊ బుజ్జి తల్లి నా కోసంఊ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి
ఇన్నికాలా మన దూరంతీయనైన ఓ విరహంచేదులాగా లిరిక్స్ రీడ్ మార్చిందెఅంధి రాకా నీ గరం
దెన్నికానుకియలేఎంత బుజ్జగించలేబెట్టూ నువ్వు దించెలాలంచమెటీ కావాలె
గాలి వాన జాడే లేదురావ్వంటేనా నా చుట్టూఐనా మునిగిపోతున్నానేధారె చుపెట్టూ
నీ కోసం వెచ్చుండే నా ప్రాణంఊ బుజ్జి తల్లి నా కోసంఊ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి
Watch now
Bujji Thalli Music Video
Behind the song
Credits, facts & answers
A quick guide built from the verified credits attached to this song.
Performed by
Javed Ali
From the album
Thandel
Words by
Shree Mani
Music by
Devi Sri Prasad
Music label
Aditya Music
Featuring
Naga Chaitanya, Sai Pallavi
Directed by
Sudhanshu Saria
FAQ
Good to know
Who sings Bujji Thalli?
Bujji Thalli is performed by Javed Ali.
Which album is Bujji Thalli from?
Bujji Thalli appears on the album Thandel.
Who wrote the lyrics for Bujji Thalli?
The lyrics for Bujji Thalli were written by Shree Mani.
Who composed the music for Bujji Thalli?
The music for Bujji Thalli was composed by Devi Sri Prasad.
Which music label released Bujji Thalli?
Bujji Thalli is associated with Aditya Music.
Who is featured in Bujji Thalli?
Naga Chaitanya and Sai Pallavi is featured in Bujji Thalli.
Who directed Bujji Thalli?
Bujji Thalli was directed by Sudhanshu Saria.
