Dhochaave Nanne Lyrics (ధొచావే నన్నే) – Telugu Song
ధొచావే నన్నే Dhochaave Nanne Lyrics In Telugu
రాయంచతో రాసలీల నడిరేయి వెల ఊరంతట నిదుర గోలా మనకి అవసరంలేదు
నా హృదయం అనే గదిలోపల తొలి అడుగులే నీవే వెలుతురు తేర మరి పరిచేసి రంగుల్ని నింపేసెలా
ధోచావే నన్నే నువ్విలా ధాచావే నన్నే నీలో వెన్నెలా ధోచావే నన్నే నువ్విలా రాధ కూడ ధోంగైతే ఎలా..
ధోచావే నన్నే నువ్విలా ధాచావే నన్నే నీలో వెన్నెలా ధోచావే నన్నే నువ్విలా రాధ కూడ ధోంగైతే ఎలా..
రాయంచతో రాసలీల నడిరేయి వెల ఊరంతట నిదుర గోలా మనకి అవసరంలేదు
చలి లేని గాలే ఇన్నాళ్లు నేను చలి తాకి ఒణికించే ఈ వేళనే తడి లేని నీరై నడిచేటి వన్నే సది చేసే అల మాది చాటున
కాదని అనలేకా అవునని రాలేకా వేరే ధరిలేక నితో ఈ కథనం
ప్రణయపు వెలైనా మరి ప్రళయము ఎదురైనా ప్రతి క్షణమిక నా ప్రయాణం నీతోనే ఇల
ధోచావే నన్నే ధోంగలా ధాచావే నన్నే నీలో వెన్నెలా ధోచావే నన్నే నువ్విలా రాధ కూడ ధోంగైతే ఎలా..
Dhochaave Nanne Lyrics In English
Raayanchatho Raasaleela Nadireyi VelaOoranthata Nidura GolaManaki Thelavaarindhila
Naa Hrudayam Ane Gadhi LopalaTholi Adugule NeeveVeluthuru Thera Mari ParichesiRangulni Nimpesela
Dhochave Nanne NuvvilaDhaachaave Nanne Neelo VennelaDhochaave Nanne NuvvilaRadha Kooda Dhongaithe Ela..
Dhochave Nanne NuvvilaDhaachaave Nanne Neelo VennelaDhochaave Nanne NuvvilaRadha Kooda Dhongaithe Ela..
Raayanchatho Raasaleela Nadireyi VelaOoranthata Nidura Gola Manaki Thelavaarindhila
Chali Leni Gale Innallu NeneChali Thaaki Onikinche Ee VelanaThadi Leni Neerai Nadicheti VanneSadi Chese Ala Madhi Chaatuna
Kaadhani Analeka Avunani RaalekaVere Dharileka Neetho Ee Kathanam
Pranayapu Velaina Mari Pralayamu YedhurainaPrathi Kshanamika Naa Payanam Neethone Ila
Dhochave Nanne DhongalaDhaachaave Nanne Neelo VennelaDhochaave Nanne NuvvilaRadha Kooda Dhongaithe Ela..
Song Credits
Song: Dhochaave Nanne
Album: Premante (Telugu)
Artist: Abby V
Actor: Anandhi, Priyadarshi
Director: Navaneeth Sriram
Lyricist: Sreemani
Musician: Leon James
Label: Saregama India Limited