గిరా గిరా గింగిరాగిరే Gira Gira Gingiraagirey Lyrics in Telugu – Champion

గిరా గిరా గింగిరాగిరే Gira Gira Gingiraagirey Lyrics in Telugu

Coming soonఎర్ర ఎర్ర దిద్ధి ఎండి మేఘం మెరిసింది
పచ్చని చీర కట్టి పంటసేనే మురిసింది పరాడాలే తీసేద్దాం ధిగి ధిగి థామ్ ధితం ధితం
ఏ మబ్బు ఎనక ఏ సినుకు ఉండో ఎడ రాలునో ఏ టోవ్వల్లోనా ఏ మలుపు ఉండో ఎడ ఆగునో సాగునో
ఏ ఎండాలో దాఘి ఎడూ రంగులో ఆ హరివిల్లే పుట్టనే కద ముల్లైన పూలైన కొమ్మకు పూసే కద
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరే సర్రా సర్రా సర్రా బోంగరాలివే జర్రా జర్రా జర్రా సుట్టు తిరిగే లే అందాల భూమి సూర్యునిలా
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరే తుర్రు తుర్రు తుర్రు టోకపిట్టలే చర్రా చర్రా చర్రా ఎగిరిపోవులే రయ్యంతు రాయి వదిసెల్లే
ఎర్ర ఎర్ర దిద్ధి ఎండి మేఘం మెరిసింది పచ్చని చీర కట్టి పంటసేనే మురిసింది
పరాడాలే తీసేద్దాం ధిగి ధిగి థామ్ ధితం ధితం
పల్లె తల్లిలా కొంగునే చాపినాదే ఒల్లు గువ్వులా దాచినాదే ఓరే స్నేహమే ఊరినా ఊటా సెలిమాయే
చుట్టూ పక్కా ఏ గోడలు ఆడే లేని ఏ వాడలు ముద్దొగున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే అందరో సొంతమేనె
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరే సర్రా సర్రా సర్రా బోంగరాలివే జర్రా జర్రా జర్రా సుట్టు తిరిగే లే అందాల భూమి సూర్యునిలా
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరే తుర్రు తుర్రు తుర్రు టోకపిట్టలే చర్రా చర్రా చర్రా ఎగిరిపోవులే రయ్యంతు రాయి వదిసెల్లే
రాలే సుక్కలే గాజుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే దూరం చూడగా దారిలో దగ్గరై పోయే
చల్లరాని సంతోషమే తెల్లారాకా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలుసకానే తెలిసిన చుట్టంలా
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరే సర్రా సర్రా సర్రా బోంగరాలివే జర్రా జర్రా జర్రా సుట్టు తిరిగే లే అందాల భూమి సూర్యునిలా
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరే తురు తురు తురు టోకపిట్టలే చర్రా చర్రా చర్రా ఎగిరిపోవులే రయ్యంతు రయ్యి వదిసెల్లే

Gira Gira Gingiraagirey Lyrics - Champion

Erra Erra Bottu Did’dhiEndi Megham Merisindhe
Pachchaani Cheera KattiPantasene MurisindheParadaale TheeseddaamDhigi Dhigi Thaam Dhitam Dhitam
Ye Mabbu EnakaYe Sinuku Undho Yeda RaalunoYe TovvallonaaYe Malupu Undho Eda Aaguno Saaguno
Ye Endalo Dhaagi Edu RangulloAa Hariville Puttene KadaMullaina Poolaina Kommaku Poose Kada
Girra Girra Girra GingiraagireSarra Sarra Sarra BongaraliveJarra Jarra Jarra Suttu TirigeleAndaala Bhoomi Sooryunilaa
Girra Girra Girra GingiraagireThurru Thurru Thurru TokapittaleCharra Charra Charra EgiripovuleRayyantu Raayi Vadisellaa
Erra Erra Bottu DiddhiEndi Megham MerisindhePachchaani Cheera KattiPantasene Murisindhe
Paradaale TheeseddaamDhigi Dhigi Thaam Dhitam Dhitam
Palle Tallila Kongune ChaapinaadeOllo Guvvulaa DaachinaadeOore Snehamê Oorinaa Oota Selimaaye
Chuttuu Pakka Ae GodaluAade Leni Ye VaadaluMuddogunnaye HattukunnayeManasuthone Andaro Sontamane
Girra Girra Girra GingiraagireSarra Sarra Sarra BongaraaliveJarra Jarra Jarra Suttu TirigeleAndaala Bhoomi Sooryunilaa
Gira Gira Gira GingiraagireTurru Turru Turru TokapittaleCharra Charra Charra EgiripovuleRayyantu Raayi Vadisellaa
Raale Sukkale Gaajula SappudaayeLeni Haayilo MunchinaayeDooram Choodaga Daarilo Daggarai Poye
Challarani Santoshame Tellaaraka UndaalaniPanchukunnaye Penchukunnaye TelavakaneTelisina Chuttamlaa
Gira Gira Gira GingiraagireySara Sara Sara BongaraaliveJarra Jarra Jarra Suttu TirigeleAndhala Bhoomi Suryunila
Gira Gira Gira GingiraagireTuru Turu Turu TokapittaleChara Chara Chara EgiripovuleRayyantu Rayyi Vadisella
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Gira Gira Gingiraagirey

Album: Champion

Artist: Ram Miriyala

Actor: Anaswara Rajan, Roshan

Director: Pradeep Advaitham

Lyricist: Shyam Kasarla

Musician: Mickey J Meyer

Label: Sony Music India Pvt. Ltd.