Now readingRam Miriyala

Gira Gira Gingiraagirey

Gira Gira Gingiraagirey

Gira Gira Gingiraagirey

Coming soonఎర్ర ఎర్ర దిద్ధిఎండి మేఘం మెరిసింది
పచ్చని చీర కట్టిపంటసేనే మురిసిందిపరాడాలే తీసేద్దాంధిగి ధిగి థామ్ ధితం ధితం
ఏ మబ్బు ఎనకఏ సినుకు ఉండో ఎడ రాలునోఏ టోవ్వల్లోనాఏ మలుపు ఉండో ఎడ ఆగునో సాగునో
ఏ ఎండాలో దాఘి ఎడూ రంగులోఆ హరివిల్లే పుట్టనే కదముల్లైన పూలైన కొమ్మకు పూసే కద
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరేసర్రా సర్రా సర్రా బోంగరాలివేజర్రా జర్రా జర్రా సుట్టు తిరిగే లేఅందాల భూమి సూర్యునిలా
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరేతుర్రు తుర్రు తుర్రు టోకపిట్టలేచర్రా చర్రా చర్రా ఎగిరిపోవులేరయ్యంతు రాయి వదిసెల్లే
ఎర్ర ఎర్ర దిద్ధిఎండి మేఘం మెరిసిందిపచ్చని చీర కట్టిపంటసేనే మురిసింది
పరాడాలే తీసేద్దాంధిగి ధిగి థామ్ ధితం ధితం
పల్లె తల్లిలా కొంగునే చాపినాదేఒల్లు గువ్వులా దాచినాదేఓరే స్నేహమే ఊరినా ఊటా సెలిమాయే
చుట్టూ పక్కా ఏ గోడలుఆడే లేని ఏ వాడలుముద్దొగున్నాయే హత్తుకున్నాయేమనసుతోనే అందరో సొంతమేనె
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరేసర్రా సర్రా సర్రా బోంగరాలివేజర్రా జర్రా జర్రా సుట్టు తిరిగే లేఅందాల భూమి సూర్యునిలా
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరేతుర్రు తుర్రు తుర్రు టోకపిట్టలేచర్రా చర్రా చర్రా ఎగిరిపోవులేరయ్యంతు రాయి వదిసెల్లే
రాలే సుక్కలే గాజుల సప్పుడాయేలేని హాయిలో ముంచినాయేదూరం చూడగా దారిలో దగ్గరై పోయే
చల్లరాని సంతోషమే తెల్లారాకా ఉండాలనిపంచుకున్నాయే పెంచుకున్నాయే తెలుసకానేతెలిసిన చుట్టంలా
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరేసర్రా సర్రా సర్రా బోంగరాలివేజర్రా జర్రా జర్రా సుట్టు తిరిగే లేఅందాల భూమి సూర్యునిలా
గిర్రా గిర్రా గిర్రా గింగిరాగిరేతురు తురు తురు టోకపిట్టలేచర్రా చర్రా చర్రా ఎగిరిపోవులేరయ్యంతు రయ్యి వదిసెల్లే
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Gira Gira Gingiraagirey Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Gira Gira Gingiraagirey?

Gira Gira Gingiraagirey is performed by Ram Miriyala.

Which album is Gira Gira Gingiraagirey from?

Gira Gira Gingiraagirey appears on the album Champion.

Who wrote the lyrics for Gira Gira Gingiraagirey?

The lyrics for Gira Gira Gingiraagirey were written by Shyam Kasarla.

Who composed the music for Gira Gira Gingiraagirey?

The music for Gira Gira Gingiraagirey was composed by Mickey J Meyer.

Which music label released Gira Gira Gingiraagirey?

Gira Gira Gingiraagirey is associated with Sony Music India Pvt. Ltd..

Who is featured in Gira Gira Gingiraagirey?

Anaswara Rajan and Roshan is featured in Gira Gira Gingiraagirey.

Who directed Gira Gira Gingiraagirey?

Gira Gira Gingiraagirey was directed by Pradeep Advaitham.