గ్లోబ్‌ట్రోటర్ GlobeTrotter Lyrics in Telugu – Varanasi

గ్లోబ్‌ట్రోటర్ GlobeTrotter Lyrics in Telugu

కాలానే శాసిస్తు ప్రతిరోజూ పరుగు లే వేగానే శ్వాసిస్తు పెనుగాలై తిరిగే లే
ఖండాలే దాటేస్తు కగరాజై వేళే
రారా రారా ధీర ధ్రువతారా రారా స్వైర సంచారా Come wander free and fearless
ఆ ఆ ఆ Let in bang!
గ్లోబ్‌ట్రాటర్ గ్లోబ్‌ట్రాటర్
సంచారి సంచారి నినదించే రణభేరి సంహారి సంహారి మృత్యువుపై తన స్వారి
సంచారి సంచారి సాహసమే తన దారి సంహారి సంహారి అసురలపై అసిధారి
కాలానే శాసిస్తు
గ్లోబ్‌ట్రాటర్ గ్లోబ్‌ట్రాటర్ గ్లోబ్ ట్రాటర్ గ్లోబ్‌ట్రాటర్ ట్రాటర్ గ్లోబ్‌ట్రాటర్ గ్లోబ్‌ట్రాటర్ గ్లోబ్ ట్రాటర్ గ్లోబ్‌ట్రాటర్ ట్రాటర్
సంహారి సంహారి మృత్యువుపై తన స్వారి సంచారి సంచారి సాహసమే తన దారి
సంహారి సంహారి అసురలపై సాహసమే తన దారి అసురలపై

GlobeTrotter Lyrics in English

Kaalaanne ShaasisthuPrathirojuu Paruge LeVegaanne ShwaasistuPenugaalai Tirige Le
Khandaale DaatesthuKagaraajai Vaale
Raara Raara Dheera DhruvataraRaara Svaira SanchaaraCome wander free and fearless
Aa Aa AaLet In Bang!
GlobetrotterGlobetrotter
Sanchaari SanchaariNinadinche RanabheriSamhaari SamhaariMrutyuvupai Thana Swaari
Sanchaari SanchaariSahasame Thana DaariSamhaari SamhaariAsuralapai Asidhaari
Kaalaanne Shaasisthu
Globetrotter GlobetrotterGlobe Trotter Globetrotter TrotterGlobetrotter GlobetrotterGlobe Trotter Globetrotter Trotter
Samhaari SamhaariMrutyuvupai Thana SwaariSanchaari SanchaariSahasame Thana Daari
Samhaari Samhaari AsuralapaiSahasame Thana Daari Asuralapai
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: GlobeTrotter

Artist: Kaala Bhairava, Shruti Haasan

Actor: Mahesh Babu, Prithviraj Sukumaran, Priyanka Chopra Jonas

Director: SS Rajamouli

Lyricist: Chaitanya Prasad

Musician: M.M.keeravaani

Label: T-Series