Now readingMadhupriya

Godari Gattu Meeda Rama Chilaka

Godari Gattu Meeda Rama Chilaka

Godari Gattu Meeda Rama Chilaka

గోదావరి గట్టు మీద రామచిలకగోరింటాకెట్టుకున్న సందమామవే
గోదావరి గట్టు మీద రామచిలకవేగోరింటాకెట్టుకున్న సందమామవే
ఊరంతా సూడు ముసుకేతన్నీ నిద్రపోయిందేఆరాటాలన్నీ తీరకపోతేఏం బాగుంటందే
నాకంటూ ఉన్న ఓకోక్క అడదిక్కవేనీతోటి కాకుండా నా బాధలేఎవ్వరికీ చెప్పుకుంటానే
గోదావరి గట్టు మీద రామచిలకనేహాన్ గీ పెట్టి గింజకున్న నీకు దొరకనే
హే విస్తర మందేసి పస్తులు పెట్టావేతీపి వస్తు చుట్టు తిరిగే ఈగను చేశావేచీ చీ చీ సిగ్గులేని మగుడు వారండోయ్
గుయ్ గుయ్ గుయ్ అంటూ మేడికిరాకండోయ్వోయ్ వోయ్ వోయ్ గంపెద్ద పిల్లలతో ఇంటిని నింపావేచాప దిండు సంసారాన్ని మీదెక్కించావే
ఇరుగు పొరుగు ముందు సరసలో ఒద్దుయాగురుకెట్టి పాదుకొరే గురుకలగా మీవాళ్ళుఏం చేస్తాం ఎక్కేస్తాం ఇటాగే డబ్బులు
పెళ్లయ్యి సానాలే అయిన గానే మాస్తారుతగ్గేదేలేదు అంటూ నా కొంగెనకే పడుతుంటారు
హేయ్ గోదావరి గట్టు మీద రామచిలకవేగోరింటాకెట్టుకున్న సందమామవే
కొత్త కోకేమో కన్నె కొట్టిందితెల్లరేలుగా తొందరపడమని చెవిలో చెప్పిందేఈ మాత్రమే హింటే ఇస్తే సెంటె కొట్టైనాఓ రెండు మూడల మల్లెలు చేతికి చుట్టైనా
ఈ అల్లరి గాలేమో అలుకు పోమ్మంటేమాటలతో కాలశేపం మానే మంటుందే
అబ్బబ్బ కబడీ కబడీ అంటు కుతకు వచ్చైనాఎవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశంఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశ
హేయ్ ఓసూసి ఇల్లాలా బాగుంది నీ సహకారంముద్దులతో చేరిపెట్టాం నీకు నాకు మధ్యన దూరం
గోదావరి గట్టు మీద రామచిలకనేనీ జంట కట్టుకున్న సందమామనే
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Godari Gattu Meeda Rama Chilaka Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Godari Gattu Meeda Rama Chilaka?

Godari Gattu Meeda Rama Chilaka is performed by Madhupriya and Ramana Gogula.

Which album is Godari Gattu Meeda Rama Chilaka from?

Godari Gattu Meeda Rama Chilaka appears on the album Sankranthiki Vasthunam.

Who wrote the lyrics for Godari Gattu Meeda Rama Chilaka?

The lyrics for Godari Gattu Meeda Rama Chilaka were written by Bhaskara Bhatla Ravi Kumar.

Who composed the music for Godari Gattu Meeda Rama Chilaka?

The music for Godari Gattu Meeda Rama Chilaka was composed by Bheems Ceciroleo.

Which music label released Godari Gattu Meeda Rama Chilaka?

Godari Gattu Meeda Rama Chilaka is associated with T-Series.

Who is featured in Godari Gattu Meeda Rama Chilaka?

Aishwarya Rajesh, Meenakshi Chaudhary and Venkatesh Daggubati is featured in Godari Gattu Meeda Rama Chilaka.

Who directed Godari Gattu Meeda Rama Chilaka?

Godari Gattu Meeda Rama Chilaka was directed by Anil Ravipudi.