Hai Re Lyrics – Itllu Arjuna | Anirudh Ravichander
కన్ను దాటి జారే నీటిలో దాచుకున్న ప్రేమే నువ్వని గొంతులోనే ఆగే మాటల్లో చెప్పుకోని బాధే నువ్వని అడుగులుగా కదిలినది కలత నాదే
నా కనులు కరిగి పొంగుతున్నా అందులోనూ నువ్వేనే నా కలలు విరిగి ముక్కలైనా అందులోనూ నువ్వేనే
నా గుండె పగిలి గుచ్చుకున్నా అందులోనూ నువ్వేనే నా అడుగు పరుగులై ఆగుతున్నా చేరు తీరం నువ్వేనే
హై రే హై రే హై రే రే హై తన కళ్ళ కళ్ళ గాలి తగిలితే హై హై రే హై రే హై రే రే హై తెగ పడి పడి వెనక పడతామో హాయ్ రే
హై రే హై రే హై రే రే హై తన కళ్ళ కళ్ళ గాలి తగిలితే హై హై రే హై రే హై రే రే హై తెగ పడి పడి వెనక పడతామో హై
నీ చూపు పడలేని ప్రేమే నాదైనా నిను నేను చూస్తున్న శబ్దం మారేనా నిన్నందుకోలేని అడుగే నాదైనా ఉన్నంతలోనే నేను ఆరాధిస్తున్నా
హియర్ వి గో అగేన్ వాచింగ్ యూ ఎవరీడే ఫీల్స్ లైక్ డేజా వూ యూ గాట్ సమ్ రిథమ్ ఇన్ యూ మేకింగ్ మై హార్ట్ డాన్సింగ్ టు ది గ్రూవ్
ది ఫ్లో ఆఫ్ మైన్ రిథమ్ మేకింగ్ మీ రైమ్ ఎవరీ టైమ్ యూ హోల్డ్ మై హ్యాండ్ ఇఫ్ సమ్‌బాడీ ఆస్క్ మీ వాట్ ఈజ్ లవ్ ఐ క్యాన్ షో యూ లైక్ ఎ ప్యారడైమ్
లేట్ నైట్స్ అండ్ మూన్ వాక్స్ ది స్టార్స్ అలైనింగ్ విత్ యూ ఆల్ ది విషెస్ ఐ యామ్ మేకింగ్ ఎవరీ డే ఎండ్స్ అప్ బీయింగ్ ఫర్ యూ
వేర్‌ఎవర్ ఐ గో వాట్‌ఎవర్ ఐ డూ ఇన్ మై మైండ్ ఐ యామ్ థింకింగ్ అబౌట్ యూ ఏంట్ నో ప్లేస్ దట్ ఫీల్స్ సో రైట్ ఐడ్ రాదర్ బీ విత్ యూ
హై రే హై రే హై రే రే హై తన కళ్ళ కళ్ళ గాలి తగిలితే హై హాయ్ రే హాయ్ రే హాయ్ రే రే హాయ్ తెగ పడి పడి వెనక పడతామో హై
Hai Re Lyrics - Itllu Arjuna | Anirudh Ravichander
Kannu Daati Jaare NeetiloDaachukunna Preme NuvvaniGonthulone Aage MaatalloCheppukoni Baadhe NuvvaniAduguluga Kadilinadi Kalata Nade
Naa Kanulu Karigi PongutunnaAndulonu NuvveneNaa Kalalu Virigi MukkalainaAndulonu Nuvvene
Naa Gunde Pagili GuchukunnaAndulonu NuvveneNaa Adugu Parugulai AagutunnaCheru Teeram Nuvvene
Hai Re Hai Re Hai Re Re HaiThana Kalla Kalla Gaali Tagalite HaiHai Re Hai Re Hai Re Re HaiTega Padi Padi Venaka Padatamo Haye Re
Hai Re Hai Re Hai Re Re HaiThana Kalla Kalla Gaali Tagalite HaiHai Re Hai Re Hai Re Re HaiTega Padi Padi Venaka Padatamo Hai
Nee Choopu Padaleni Preme NaadainaNinu Nenu Choostunna Shabdam MaarenaNinnandukoleni Aduge NaadainaUnnantalone Nenu Aaraadhistunna
Here We Go AgainWatching You Everyday Feels Like De JavuYou Got Some Rhythm In YouMaking My Heart Dancing To The Groove
The Flow Of Mine Rhythm Making Me RhymeEvery Time You Hold My HandIf Somebody Ask Me What Is LoveI Can Show You Like A Paradigm
Late Nights And Moon WalksThe Stars Aligning With YouAll The Wishes I’m Making Every DayEnds Up Being For You
Wherever I Go Whatever I DoIn My Mind I’m Thinking About YouAin’t No Place That Feels So RightI’d Rather Be With You
Hai Re Hai Re Hai Re Re HaiTana Kalla Kalla Gaali Tagalite HaiHaye Re Hayi Re Haye Re Re HaayTega Padi Padi Venaka Padatamo Hai
Song Credits
Song: Hai Re
Album: Itllu Arjuna
Artist: Anirudh Ravichander
Actor: Anaswara Rajan, Aniesh
Director: Mahesh Uppala
Lyricist: Kalyan Chakravarthy
Musician: Thaman S
Label: T-Series
