Irumudi Kattu Lyrics In Telugu – Irumudi | Ananthu

Irumudi Kattu Lyrics In Telugu - Ananthu

స్వామియే శరణం అయ్యప్ప
పల్లికట్టు శబరిమలైకు కల్లుమ్ ముల్లుమ్ కాలుక్కు మెత్తై స్వామియే శరణం అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం స్వామియే శరణం మండల దీక్ష ముగిసింది మాలక్కు అర్థం తెలిసింది
శబరి కొండ పిలిసింది మణికంఠ తిరగ
ఈ ఇరుముడి కట్టు కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమలై ఎక్కు
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కొబ్బరి కాయ అయ్యప్పో నెయ్యిని పోసి అయ్యప్పో కర్పూర ధూపం వేసి అయ్యప్పో ఇష్టంగా ఇరుముడి కడతాం
ఎత్తుక్కుం ఎన్నీ పునాలు కట్టి పాడి పోగా కన్ని స్వామి కడిలిరాగా
కట్టు కట్టు ఈ ఇరుముడి కట్టు కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరి మలై ఎక్కు
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
ఏరుమేలి దాటి వస్తాం అయ్యప్పో పాంబలో ఉనక్కే వేస్తాం అయ్యప్పో అప్ప మేడు ఎక్కేస్తాం అయ్యప్పో
ఆపదల్ల ఆడు పొండాం అయ్యప్పో చిక్కు ముడులు నీ మొక్కుబడులు నీ చిట్టాలి ముట్టకట్టి గురు స్వామి కాలుకిట్టు
కట్టు ఇరుముడి కట్టు కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరి మలై ఎక్కు
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరి మలై ఎక్కు
స్వామియే
అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే
అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
అయ్యప్పో సభయో స్వామియే స్వామియే అయ్యప్పో సభయో
తిరు శబరిమలైకు తిరుముడి శబరిమలైకు
తిరుముడి శబరిమలైకు తిరుముడి శబరిమలైకు

Irumudi Kattu Lyrics - Irumudi | Ananthu

Swamiye Saranam Ayyappa
Pallikattu SabarimalaikkuKallum Mullum Kaalukku MeththaiSwamiye Saranam Ayyappa Saranam
Ayyappa Saranam Swamiye SaranamMandala Deeksha MugisindiMaalakku Artham Telisindi
Sabari Konda PilisindiManikanta Teraga
E Irumudi KattuKattu Kattu Kattu Kattu KattuIrumudi Kattu
Ekku Ekku Ekku EkkuSabarimalai Ekku
Kattu Kattu Kattu KattuIrumudi KattuEkku Ekku Ekku EkkuSabarimalai Ekku
SwamiyeAyyappo AyyappoSwamiye Swamiye Ayyappo
Ayyappo Swamiye
Kobbari Kaya AyyappoNeyyini Posi AyyappoKarpoora Dhoopam Vesi AyyappoIshtamga Irumudi Kadathaam
Eththukkum EnniPunalu KattiPaadi PogaKanni Swami Kadiliraga
Kattu KattuE Irumudi KattuKattu Kattu Kattu Kattu KattuIrumudi Kattu
Ekku Ekku Ekku EkkuSabari Malai Ekku
Ayyappa Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Erumeli Daati Vasthaam AyyappoPambalo Unakke Vesthaam AyyappoAppa Medu Ekkesthaam Ayyappo
Aapadalla Aadu Pondaam AyyappoChikku Mudulu NeeMokkubadulu NeeChittali MuttakattiGuru Swami Kaalukittu
Kattu Irumudi KattuKattu Kattu Kattu Kattu KattuIrumudi Kattu
Ekku Ekku Ekku EkkuSabari Malai Ekku
Kattu Kattu Kattu KattuIrumudi KattuEkku Ekku Ekku EkkuSabari Malai Ekku
Swamiye
Ayyappo AyyappoSwamiye Swamiye
Ayyappo AyyappoSwamiye Swamiye Ayyappo
Ayyappo SwamiyeSwamiye AyyappoAyyappo Swamiye
Ayyappo SabaiyoSwamiye SwamiyeAyyappo Sabaiyo
Thiru SabarimalaikkuThirumudi Sabarimalaikku
Thirumudi SabarimalaikkuThirumudi Sabarimalaikku
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Irumudi Kattu

Album: Irumudi

Artist: Ananthu

Actor: Ravi Teja

Director: Shiva Nirvana

Lyricist: Kalyan Chakravarthy, Shiva Nirvana

Musician: G.V Prakash Kumar

Label: T-Series