Now readingSid Sriram

Kamsahamnida

Kamsahamnida

Kamsahamnida

నీ నవ్వులు సోకిమబ్బులు మెరుపులయ్యేనే
నీ కాళే తాకిసాంద్రం తియగయ్యేనే
నీ వెళ్ళే పట్టిఅందం నడక నెచ్చాయేనే
నీ శ్వాసే చుట్టిగాలికి ఊపిరొచ్చేనే
సన్న జాజితీగసన్యాసిపోయేచిన్ని నడుము చేసేవయ్యారాల అమ్మాయే
ముద్దు ముద్దు గుండెఅర్థం కాని నీ భాషేకోయిలమ్మ కూడాకొరియన్‌లోనే కూసే
నువ్వే పక్కన ఉంటేపిచ్చి మనసేగెంతులేసందేవెళ్ళిపోతామంటేసంపేస్తాండేగుచ్చి గుచ్చి గుచ్చి
కంసాహమ్నిదా కంసాహమ్నిదాకంసాహమ్నిదాఎట్ట పుట్టావే భూమీద
కంసాహమ్నిదా కంసాహమ్నిదాఎట్ట వాలావే నామీద
రంగు మాసిపోనివెన్నెల దీపం నువ్వేలేదొంగ చూపు నాకేచిన్నగా నేర్పించావేమే
వెంటి పొద్దుల్లోనమంచు ముత్యం నువ్వేలేమొండిగున్న నాలోప్రాణం నింపాసావే
అల్లకొత్తవంటూసూర్యుణ్ణే నేనేజోకుడుతున్నానేనిజమో కాదో అంటూచూస్తున్నానేగుచ్చి గుచ్చి గుచ్చి
కంసాహమ్నిదా కంసాహమ్నిదాకంసాహమ్నిదాఎట్ట పుట్టావే భూమీద
కంసాహమ్నిదా కంసాహమ్నిదాఎట్ట వాలావే నామీద
కంసాహమ్నిదా కంసాహమ్నిదాకంసాహమ్నిదాఎట్ట పుట్టావే భూమీద
కంసాహమ్నిదా కంసాహమ్నిదాఎట్ట వాలావే నామీద
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Kamsahamnida Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Kamsahamnida?

Kamsahamnida is performed by Sid Sriram.

Which album is Kamsahamnida from?

Kamsahamnida appears on the album Korean Kanakaraju.

Who wrote the lyrics for Kamsahamnida?

The lyrics for Kamsahamnida were written by Kasarla Shyam.

Who composed the music for Kamsahamnida?

The music for Kamsahamnida was composed by Thaman S.

Which music label released Kamsahamnida?

Kamsahamnida is associated with T-Series.

Who is featured in Kamsahamnida?

Ritika Nayak, Satya and Varun Tej is featured in Kamsahamnida.

Who directed Kamsahamnida?

Kamsahamnida was directed by Merlapaka Gandhi.