Now readingKanakavva

Kanakavva Genna Rama

Kanakavva Genna Rama

Kanakavva Genna Rama Lyrics In Telugu

కనకవ్వా గెన్న రామాగెన్న రామా గెట్టు మీదాగున్న మమిడో పిలాడాగున్న మమిడో పిలాడా
అతింటి కోడల రావేఅంగడేలే పాపా రావేఆకు మలసి సేతి కిత్తేఅందుకోవమ్మో పిల్లఅందుకోవమ్మో పిల్ల
అందుకుంతే అందుకుంతాఅందులేమి భయము లేదుఒంతిదన్ని కాడు సామీఎంత యారలో పిలాడాఎంత యారలో పిలాడా
ఎంత యారలు ఉంటవయేఎడు వారలు ఎక్కువ ఇదాకల్లు వొల్లు మేద తిరిగికధిలి రావమ్మో పిల్లకధిలి రావమ్మో పిల్ల
కడప కావాలో పిలాడాకడప కావాలో పిలాడాపిలాడా పిలాడా పిలాడా
మాలు కింద మంచమ్ ఏసిమాటలాడ వద్దమ్ అంటేయ్పాపకారీ పండు తెండాలాపగలు కాసెరో పిలాడాపగలు కాసెరో పిలాడా
పొయ్యి మీద ఏసేరు వెట్టిపొడిగి పొడిగి వత్తమ్ అంటేపొక్కిల రాయి మనదిపొయ్యి కావలో పిలాడాపొయ్యి కావలో పిలాడా
ఆత మామ ను ఆడరించిఅలిగి అలిగి వత్తమ్ అంటేఆట పట లాడీ బిడ్డబాట కావలో పిలాడాబాట కావలో పిలాడా
తెనుగు మీద కొంగు వరసిఎగిరి ఎగిరి వత్తమ్ అంతేగజ్జే లాడీ పరిత కొంగుగల్లు మానెనో పిలాడాగల్లు మానెనో పిలాడా
నిలువ్వు జొన్న నిలువ్వు చూడురాగులుతుంది దాని వయసుకారు జొన్న వెన్ను లేకకంకి విడిసెనో పిలాడాకంకి విడిసెనో పిలాడా
వంగుడు జబ్బాల మీదవధనల బిల్లల కొప్పుమొసపొయి పువుల సెంట్-యుమోహనంగి నో పిలాడామహనంగి నో పిలాడాపిలాడా పిలాడా పిలాడా
గెన్న రామా గెన్న రామా
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Kanakavva Genna Rama Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Kanakavva Genna Rama?

Kanakavva Genna Rama is performed by Kanakavva.

Who wrote the lyrics for Kanakavva Genna Rama?

The lyrics for Kanakavva Genna Rama were written by Traditional.

Who composed the music for Kanakavva Genna Rama?

The music for Kanakavva Genna Rama was composed by SK Baji.

Which music label released Kanakavva Genna Rama?

Kanakavva Genna Rama is associated with Mictv.

Who directed Kanakavva Genna Rama?

Kanakavva Genna Rama was directed by Damu Reddy.