Now readingShweta Mohan

Mastaaru Mastaaru

Mastaaru Mastaaru

Mastaaru Mastaaru Lyrics In Tamil

### మస్తారు మస్తారుసీతకాలం మనసునీ మనసున చోటాడిగిందేసీతకుమల్లే నీతోఅదుగేసే మాటాడిగిందేనీకు నువ్వే గుండెలోనేఅన్నదంత విన్నాలేఅంతకన్న ముందుగానేయెందుకో అవున్నాలేఇంకపైన నీకు నాకుప్రేమ పాథాలేమస్తారు మస్తారునా మనసును గెలిచారుఅచ్చమ్ నే కలగన్నట్టేనా పక్కన నిలిచారుమస్తరు మస్తరునా మనసును గెలిచారుఅచ్చమ్ నే కలగన్నట్టేనా పక్కన నిలిచారుయెవైపు పోనివే నన్ను కస్తహైనయేకంగ కనుపప మొత్తం నువ్వేనఇష్టంగ ఏ చోట నువ్వేం చేస్తున్నచూస్తున్న వందేసీ మార్కులు వెస్తున్నగుండెపై అల నల్లపుసలావంద యెలు అంధంగనిన్ను మోయలంటునఒంటి పెరుతో ఇంటి పెరుగజంటగ నిను రాయలంటున్నమస్తరు మస్తరునా మనసును గెలిచారుఅచ్చమ్ నే కలగన్నట్టేనా పక్కన నిలిచారుమస్తరు మస్తరునా మనసును గెలిచారుఅచ్చమ్ నే కలగన్నట్టేనా పక్కన నిలిచారుసీతకాలం మనసునీ మనసున చోటాడిగిందేసీతకుమల్లే నీతోఅదుగేసే మాటాడిగిందేనీకు నువ్వే గుండెలోనేఅన్నదంత విన్నాలేఅంతకన్న ముందుగానేయెందుకో అవున్నాలేఇంకపైన నీకు నాకుప్రేమ పాథాలేఅచ్చమ్ నే కలగన్నట్టేనా పక్కన నిలిచారుమస్తారు మస్తారునా మనసును గెలిచారు
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Mastaaru Mastaaru Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Mastaaru Mastaaru?

Mastaaru Mastaaru is performed by Shweta Mohan.

Which album is Mastaaru Mastaaru from?

Mastaaru Mastaaru appears on the album SIR (Tamil).

Who wrote the lyrics for Mastaaru Mastaaru?

The lyrics for Mastaaru Mastaaru were written by Ramajogayya Sastry.

Who composed the music for Mastaaru Mastaaru?

The music for Mastaaru Mastaaru was composed by GV Prakash Kumar.

Which music label released Mastaaru Mastaaru?

Mastaaru Mastaaru is associated with Aditya Music.

Who is featured in Mastaaru Mastaaru?

Dhanush and Samyuktha Menon is featured in Mastaaru Mastaaru.