Meesala Pilla Lyrics (మీసాల పిల్ల) in Telugu – Mana Shankaravaraprasad Garu
Meesala Pilla Lyrics (మీసాల పిల్ల) in Telugu
హే మీసాల పిల్లా నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా మీసాల పిల్లా నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా
పొద్దున లెచ్చిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల మగడు పెళ్ళంటే నీ కంకి కొడవల్ల అత్త కనేర్ర చేయ్యాల కారణే నూరెలా
ఇట్టా దుమ్మెట్టి పోయాల దూరలే పెంచెలా కుందెలుకు కోపం వస్తే చిరుతకి చేమట్లు పట్టేలా
నీ వెశాలు చాలే నువ్వు కాక పడ్డితే కరిగేతంత సీనే లేడు లే
అందిటే జుట్టు అందకపోతే కాళ్ల బేరాలా నువ్వితా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టితే ఇంకా నమ్మాలా
ఓ బాబు నువ్వే ఇంతెనా మగ జాతి మొత్తం ఇంతనా గుండెల్లో ముళ్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా
మీసాల పిల్లా నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా వేశాలు చాలే నువ్వు కాక పడ్డితే కరిగేతంత సీనే లేడు లే
మీసాల పిల్లా!!
హాన్ ఎధురింటి యెంకత్రావ్ కుల్లకు సచుంటాడు పక్కింటీ సుబ్బరావ్ దిష్టెట్టుంటాడు ఎడూ మత్తే కొట్టుకు పొను వాడు ఏట్లొ కొట్టుకు పొను
ఆ ఎడుకొండల వేంకన్న నా బాధని చూసుంటాడు శ్రీశైలం మల్లన్న కరుణించన్తాడు
కనుక నితో కట్ అయ్యాను చాలా హ్యాపీ గుంటున్నాను నువ్వింత హర్షగా మాటాడతా హార్ట్ హర్ట్ అయ్యిపోయేలా
ఏ తప్పు చేయకుందా భూమ్మేదా ఎవ్వరైనా ఉంటారా నీ తప్పులు ఒక్కటా రెండా చిత్రగుప్తుడి చిట్టలా
హే మీసాల పిల్లా నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా
నీ వెశాలు చాలే నువ్వు కాక పడ్డితే కరిగేతంత సీనే లేడు లే
రాజీ పద్మంతేనే రావే మజీिल्लా నువ్వు రోజూ పెట్టే నరకంలో మళ్ళీ దూకల కల్కతా కాలి మాతా నీకు మెనట్ట అయ్యేల
హే మీసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు దోరె వేయాల హలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పంద్ర
Meesaala Pilla Lyrics in English
Hey Meesala Pilla Nee Mukku MeedaKopam Koncham Taggale PillaMeesala Pilla Nee Mukku MeedaKopam Koncham Taggale Pilla
Podduna Lechina Deggara Nunchi Daily YuddhalaMogudu Pellalante Nee Kanki KodavallaAtta Kanerra Cheyyala Kaarale Noorela
Itta Dummetti PoyyalaDoorale PenchelaKundeluku Kopam VastheChiruthaki Chematlu Pattela
Nee Veshaalu ChaalleNuvvu Kaaka PaditheKarigetantha Seene Ledule
Andite Juttu Andakapote Kaalla BeraalaaNuvvitta Innocent Face Pedithe Inka Nammaala
O Babu Nuvve Inthena MagaJaathi Motham InthenaaGundello Mullu GuchiPuvvulu Chetiki Istaraa
Meesala Pilla Nee Mukku MeedaKopam Koncham Taggaale PillaVeshaalu ChaalleNuvvu Kaaka PaditheKarigetanta Seene Ledule
Meesala Pilla!!
Haan Edhurinti Yenkatrao Kullaku SachuntaduPakkintee Subbarav DishtettuntaduEdu Matte Kottuku Ponu Vaadu Yetlo Kottuku Ponu
Aa Edukondala VenkannaNaa Baadhani ChoosuntaduSrisailam MallannaKaruninchantadu
Kanuke Neetho Cut AyyanuChala Happy GuntunnaanuNuvvintha Harshga MaatadhaaHeart Hurt Ayyipoayela
Ye Thappu CheyyakundaaBhoommedha Evvaraina UntaraNee Thappulu OkataRenda Chitragupthudi Chittala
Hey Meesala Pilla Nee Mukku MeedaKopam Koncham Taggaale Pilla
Nee Veshaalu ChaalleNuvvu Kaaka PaditheKarigetantha Seene Ledhule
Raji Paddamantene Raave Maji IllalaNuvvu Roju Pette Narakamlo Malli DookalaCalcutta Kali Mata Neeku Menatta Ayyela
Hey Meesala PillNaa Moham Meeda Enni Saarlu Dore VeyyalaaHallo Baaga Chaliga Undi Duppati Kappandra
Song Credits
Song: Meesala Pilla
Album: Mana Shankaravaraprasad Garu
Artist: Shweta Mohan, Udit Narayan
Actor: Chiranjeevi, Nayanthara
Director: Anil Ravipudi
Lyricist: Bhaskarabhatla Ravikumar
Musician: Bheems Ceciroleo
Label: T-Series
