Musaloda Lyrics in Telugu – Anuradha Juju
Musaloda Lyrics in Telugu - Anuradha Juju
ముసలోడా అరే ముసలోడా మీద మీద కత్తవేంద్ర ముసలోడా ముసలోడా అరే ముసలోడా గయ్యి గయ్యి జెత్తవేంద్ర ముసలోడా
పొల్ల గాండ్లు ఉన్నారు అత్త మామలున్నారు గుడ్లప్పగించి అంతా చూస్తానే ఉన్నారు పొల్ల గాండ్లు ఉన్నారు అత్త మామలున్నారు గుడ్లప్పగించి అంతా చూస్తానే ఉన్నారు సిగ్గు ఎగ్గు లేకుండా అరే సిగ్గు ఎగ్గు లేకుండా రగ్గులోకి దూరుతావు
ముసలోడా అరే ముసలోడా మీద మీద కత్తవేంద్ర ముసలోడా ముసలోడా అరే ముసలోడా గయ్యి గయ్యి జెత్తవేంద్ర ముసలోడా
కట్టెల గొట్టబొమ్మంటే కాళ్లు గుంజుడు అంటావు సేను కడ బొమ్మంటే చేయి నొప్పి అంటావు అరే కట్టెల గొట్టబొమ్మంటే కాళ్లు గుంజుడు అంటావు సేను కడ బొమ్మంటే చేయి నొప్పి అంటావు నీళ్లు కట్టమంటే నీళ్లు నములుతుంటావు నీళ్లు కట్టమంటే నీళ్లు నములుతుంటావు చీకటేలా కాంగానే సిమ్మ చీకటేలా కాంగానే సంకలోకి చేరుతావు
ముసలోడా అరే ముసలోడా మీద మీద కత్తవేంద్ర ముసలోడా ముసలోడా అరే ముసలోడా గయ్యి గయ్యి జెత్తవేంద్ర ముసలోడా
కూర నేను వండుతుంటే కారం అయిన అందియ్యవు అరే కూర నేను వండుతుంటే కారం అయిన అందియ్యవు ఇల్లు నేను సర్దుతుంటే ఇటు పుల్ల అటు పెట్టావు బట్టలన్నీ ఉతుకుతుంటే పట్టనట్టు చూస్తుంటావు బట్టలన్నీ ఉతుకుతుంటే పట్టనట్టు చూస్తుంటావు స్నానం ఆడుతుంటే నేను స్నానం ఆడుతుంటే తలుపు సాటు కుంటావు
ముసలోడా అరే ముసలోడా మీద మీద కత్తవేంద్ర ముసలోడా ముసలోడా అరే ముసలోడా గయ్యి గయ్యి జెత్తవేంద్ర ముసలోడా
Musaloda Lyrics - Anuradha Juju
Musaloda arey musalodaMeeda meeda katthavendra musalodaMusaloda arey musalodaGayyi gayyi jetthavendra musaloda
Polla gaandlu unnaru atta maamalunnaruGudlappaginchi antha sootthane unnaruPolla gaandlu unnaru atta maamalunnaruGudlappaginchi antha sootthane unnaruSiggu eggu lekundaArey siggu eggu lekunda ragguloki doorutavu
Musaloda arey musalodaMeeda meeda katthavendra musalodaMusaloda arey musalodaGayyi gayyi jetthavendra musaloda
Kattela gottabommanTe kaallu gunjudu antavuSenu kada bommanTe cheyi noppi antavuArey kattela gottabommanTe kaallu gunjudu antavuSenu kada bommanTe cheyi noppi antavuNeellu kattammanTe neellu namulutuntavuNeellu kattammanTe neellu namulutuntavuCheekatela kaanganeSimma cheekatela kaangane sankaloki cherutavu
Musaloda arey musalodaMeeda meeda katthavendra musalodaMusaloda arey musalodaGayyi gayyi jetthavendra musaloda
Koora nenu vandutunte kaaram aina andiyyavuArey koora nenu vandutunte kaaram aina andiyyavuIllu nenu sardutunte itu pulla atu pettavuBattalanni utukutunte pattanattu choostuntavuBattalanni utukutunte pattanattu choostuntavuSnaanam adutavunteNenu snaanam adutavunte talupu saatu kuntavu
Musaloda arey musalodaMeeda meeda katthavendra musalodaMusaloda arey musalodaGayyi gayyi jetthavendra musaloda
Song Credits
Song: Musaloda
Artist: Anuradha Juju
Actor: Aarush Joy, Abhinanadanna, Dhanya, Havish, Jelani, Lalitha, Nanika, Raj, Samrat Reddy
Director: Harish Koyalagundla
Lyricist: Chandra Bose
Musician: Prakash Cherukuri
Label: Juju Productions