Now readingDeepthi Suresh

Na Matuna

Na Matuna

Na Matuna

రే డమ్మీ పట్టాసానా చురా చురా 10000 వాలా హేపెట్రెగే పపెట్-టాఓ ఎగరాకు చల్ తు కౌన్ హై సాల
అలల్లే అలల్లే స్వాగ్-ఊ తో కధిలేపోగరే నువ్వు డ్యూడ్ఎవరా ఎవరా ఏగబడు ఖతరాథమరే కద డ్యూడ్
డ్యూడ్-ఊ నువ్వు 10000 ఆరా తో ఉంటూఅద్దొచ్చే నీ చిక్కులకు చెప్పే-వా చెక్-ఊఎప్పటికీ తగ్గదనిదా కిక్-ఊడ్యూడ్-ఊ నిన్ను మించిన డ్యూడ్
నేడూ లేడు అసలు రాదుజస్ట్ అనదర్ పర్సన్ కై చూడుకనపడదే హిస్టరీ లో వాడు
బూమ్ బూమ్ బూమ్ సౌండ్-అయ్యో నీ పవర్-ఊహ్భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊహ్ఎన్నెన్నైనా టెల్-ఊ నీ పై నెగ్గే వారే నిల్-ఊరాజాధి రాజైన రా వర్షన్ రావణ
బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవర్-ఊభూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊఎన్నెన్నైనా టెల్-ఊ నీ పై నెగ్గే వారే నిల్-ఊరాజాధి రాజైన రా వర్షన్ రావణ
అంతు లేని ప్రేమను లోపల దాచుకునేతంతు తెలనిదా గొంతు దాటి వెల్లకాఆగిన ప్రేమను ఆపినదేవరట నేనేనా
నా మాటున బాధకు మాటల క్యూర్-ఊ వాకన్ను కన్న కలలకు ఆక్సిజన్-ఊ స్టోర్-ఊ వాచెరువ చెరువ అవుతున్న స్టార్-ఊ వానా జత కాగలవా
నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువాతలపును తడిపిన తొలకరి చినుకువావిరిసిన పెదవుల చిరు చిరు నవ్వుకునీవే కారణమా
బూమ్ బూమ్ బూమ్ సౌండ్-అయ్యో నీ పవర్-ఊభూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊఎన్నెన్నైనా టెల్-ఊ నీ పై నెగ్గే వారే నిల్-ఊరాజాధి రాజైన రా వర్షన్ రావణ
రే డమ్మీ పట్టాసానా చురా చురా 10000 వాలా హేపెట్రెగే పపెట్-టాఓ యెగరాకు చల్ తు కౌన్ హై సాలా
ఐ’మ్ జస్ట్ చిల్లింగ్ ఆయా కూల్ అహ్ఆయా హూ ప్రాపర్ స్టైల్ లాలేద్రా జాలి నీ పాత్ర నేతితో క్లోజ్బేటా డౌట్-అహ్ ఇది యమ పోస్
బూమ్ బూమ్ బూమ్ సౌండ్-అయ్యో నీ పవర్-ఊభూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊఎన్నెన్నైనా టెల్-ఊ నీ పై నెగ్గే వారే నిల్-ఊరాజాధి రాజైన రా వర్షన్ రావణ
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Na Matuna Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Na Matuna?

Na Matuna is performed by Deepthi Suresh and Sai Abhyankkar.

Who wrote the lyrics for Na Matuna?

The lyrics for Na Matuna were written by Sanapati Bharadwaj Patrudu.

Who composed the music for Na Matuna?

The music for Na Matuna was composed by Keba Jeremiah, Nikhil Ram, Robin Sebastian and Sai Abhyankkar.

Which music label released Na Matuna?

Na Matuna is associated with Think Music Telugu.

Who is featured in Na Matuna?

Mamitha Baiju and Pradeep Ranganathan is featured in Na Matuna.

Who directed Na Matuna?

Na Matuna was directed by Keerthiswaran.