Now readingAnup Rubens

Payaname

Payaname

Payaname

యెన్నో యెన్నెన్నో మలుపులుయెన్నో యెన్నెన్నో మార్పులుయెన్నో యెన్నెన్నో పిలుపులుయెన్నో యెన్నెన్నో తలపులు
నవ్వులు ఓ చోట రాలేపువ్వులు ఓ చోటజారే మనసే ఓ చోటగుండె తడిచెనోచోట
ఎప్పుడు వస్తామో మళ్లీఎన్నడు చూస్తామోరెప్పల మాటున దాస్తామోఅక్కడే విడిచీ వెళ్తామో
హే యా.. పయనమే సాగె ఈ పయనమేచేరే ఏ గమ్యమే పయనమే పయనమేహే యా.. పయనమే బాగుందీ పయనమేతాకే ఏ తీరం పయనమే పయనమే
ఏ నిమిషంలో ఏమవుతుందోఏ మజిలి ఎంత సేపు నేస్తమవుతుందోఎవరెవరో చేరి పరిచయమే మారిదూరాలే కలిపేటి దారాలై
దగ్గరకే వచ్చి ఎగిరే రెక్కలనే ఇచ్చికొత్త లోకం చూపించి జ్ఞాపకమైతారు నచ్చి
హే యా.. పయనమే సాగె ఈ పయనమేచేరే ఏ గమ్యమే పయనమే పయనమేహే యా.. పయనమే బాగుందీ పయనమేతాకే ఏ తీరం పయనమే పయనమే
మళ్లీ మళ్లీ నీ చిరునవ్వేఎడపైనే వాలి సీతాకోకలవుతుంటేఅట్టు వీచే గాలి ఇటు వైపే తుల్లిపెదవులపై ఓ పాటై మురిసిందే
ఉండక ఓ చోట ఏమి తోచక ఓ చోటకాలం కదలదు ఈ పూటఅర్థం కాదే ఈ ఆట
హే యా.. పయనమే సాగె ఈ పయనమేచేరే ఏ గమ్యమే పయనమే పయనమేహే యా.. పయనమే బాగుందీ పయనమేతాకే ఏ తీరం పయనమే పయనమే
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Payaname Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Payaname?

Payaname is performed by Anup Rubens and Satya Prakash.

Which album is Payaname from?

Payaname appears on the album Seetha Payanam.

Who wrote the lyrics for Payaname?

The lyrics for Payaname were written by Kasarla Shyam.

Who composed the music for Payaname?

The music for Payaname was composed by Anup Rubens.

Which music label released Payaname?

Payaname is associated with Saregama.

Who is featured in Payaname?

Aishwarya Arjun, Arjun Sarja and Niranjan is featured in Payaname.

Who directed Payaname?

Payaname was directed by Arjun Sarja.