పెడ్డి రెడ్డి Peddi Reddy Lyrics in Telugu – Mamatha Ramesh

పెడ్డి రెడ్డి Peddi Reddy Lyrics in Telugu

పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా
కోర మీసాలు దువ్వుతు మా నాయకా కొరొక్క కూటా పెడితే నే ఓ నాయకా పెద్దపులంతా సప్పుదే మా నాయకా తప్పే ఒప్పేసుకుంటారే ఊరంతా పెద్దోడు నా ముందు పసోడు పసోడు పసోడు
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా
నేను పుట్టినప్పుడు మా నాయకా నిండు అమావాసనంథానే ఓ నాయకా మా నాయకా ముఖం అప్పుడే మా నాయకా పండు పున్నమంతానే
ఓ నాయకా నేను పుట్టినప్పుడు మా నాయకా నిండు అమావాసనంథానే ఓ నాయకా మా నాయకా ముఖం అప్పుడే మా నాయకా పండు పున్నమంతానే ఓ నాయకా
మా నాయకా గుండె తొట్టెలు చేసి నన్ను ఊయల ఊపినంతే, ఏయ్ ఏయ్ ఏయ్ పెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా పట్ట గోలుసులు తెచ్చెనో ఓ నాయకా పెట్టిమురిసిపోయెనే మా నాయకా పట్టు లంగాలు తెచ్చెనో ఓ నాయకా
కట్టి మురిసిపోయెనే మా నాయకా పట్ట గోలుసులు తెచ్చెనో ఓ నాయకా పెట్టిమురిసిపోయెనే మా నాయకా పట్టు లంగాలు తెచ్చెనో ఓ నాయకా కట్టి మురిసిపోయెనే మా నాయకా
మా రాణి నేనైతే గుర్రమే తానై నా భారాలు అన్ని మోసేనే పెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా ఎడూ ఉల్లూ చెప్పుకునేల ఓ నాయకా నా పెళ్లి చేసినాడులే మా నాయకా కన్నీళ్లు దాచీ గుండెలో ఓ నాయకా
అక్షింతలేసినాడులే మా నాయకా ఎడూ ఉల్లూ చెప్పుకునేల ఓ నాయకా నా పెళ్లి చేసినాడులే మా నాయకా కన్నీళ్లు దాచీ గుండెలో ఓ నాయకా
అక్షింతలేసి నాడులే మా నాయకా చిన్న నాడు తాన చంక డిజిటే నే నెనెచ్చినట్టు ఎడ్చుకుంటా నా చేతులు ఇచ్చేనే ఏయ్ ఏయ్ ఏయ్ పెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా నేను లేని ఇంటిలో మా నాయకా కునుకే లేక కంటిలో పందుకుందే గాధ నిద్రలో మా నాయకా భయిగడ్డ మీద మాట్టిలో
కడుపర కన్నోడు నా కడుపులో పూడితే పెట్టుకుంటీ ఆయనే పెద్దునే, ఏయ్ ఏయ్ ఏయ్ పెరుగల్ల మా నాయకా
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకా గవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా

Peddi Reddy Lyrics - Mamatha Ramesh

Perugalla Peddireddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O RamasilukaPerugalla Peddi Reddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O Ramasiluka
Kora Meesalu Duvvuthu Maa NaayanaKorokka Koota Pedithe Ne O NaayanaPeddapulantha Sappude Maa NaayanaThappe Oppesukuntare Oorantha PeddoduNaa Mundu Pasodu Pasodu Pasodu
Perugalla Peddi Reddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O RamasilukaPerugalla Peddi Reddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O Ramasiluka
Nenu PuttinappuduMaa Nayana Nindu AmavasananthaneO Nayana Maa Nayana Mukham AppuduMaa Nayana Pandu Punnamantane
O Naayana Nenu PuttinappuduMaa Naayana Nindu AmavasananthaneO Naayana Maa Naayana Mukham AppuduMaa Naayana Pandu PunnamanthaneO Naayana
Maa Naayana Gunde Thottellu ChesiNannu Ooyala Oopinantene, Ey Ey EyPerugalla Perugalla
Perugala Peddireddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O RamasilukaPatta Golusulu Techchene O NaayanaPetti Murisipoyene Maa NaayanaPattu Langaalu Techchene O Naayana
Katti Murisipoyene Maa NaayanaPatta Golusulu Techchene O NaayanaPetti Murisipoyene Maa NaayanaPattu Langaalu Techchene O NaayanaKatti Murisipoyene Maa Naayana
Maa Rani Nenaithe Gurrame ThaanaiNaa Bhaaraalu Anni MosenePerugalla Perugalla
Perugalla Peddaireddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O RamasilukaEdu Ullu Cheppukunela O NaayanaNaa Pelli Chesinaadule Maa NaayanaKanneellu Daachi Gundela O Naayana
Akshintalesinaadule Maa NaayanaEdu Ullu Cheppukunela O NaayanaNaa Pelli Chesinaadule Maa NaayanaKanneellu Daachi Gundela O Naayana
Akshintalesi Naadule Maa NaayanaChinna Naadu Thana Chanka Digithe NeNenedchinattuEdchukunta Naa Chetulu Idisene Ey Ey EyPerugalla Perugalla
Perugalla Peddi Reddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O RamasilukaNenu Leni Intilo Maa NaayanaKunuke Leka KantiloPandukunde Gaadha Nidralo Maa NaayanaBaayigadda Meeda Mattilo
Kadupara Kannodu Naa Kadupulo PudithePettukunti Aayana Perune, Ey Ey EyPerugalla Maa Naayana
Perugalla Peddai Reddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O RamasilukaPerugalla Peddaireddy Biddano O RamasilukaGavurale Nannu Chesi Penchene O Ramasiluka
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Peddi Reddy

Artist: Mamatha Ramesh

Actor: Naga Durga, Raj Narendra

Director: Srikanth (Leading Boys)

Lyricist: Bullet Bandi Laxman

Musician: Madeen Sk

Label: Sound Lagare