Now readingMamatha Ramesh

Peddi Reddy

Peddi Reddy

Peddi Reddy

పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకాపెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా
కోర మీసాలు దువ్వుతు మా నాయకాకొరొక్క కూటా పెడితే నే ఓ నాయకాపెద్దపులంతా సప్పుదే మా నాయకాతప్పే ఒప్పేసుకుంటారే ఊరంతా పెద్దోడునా ముందు పసోడు పసోడు పసోడు
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకాపెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా
నేను పుట్టినప్పుడుమా నాయకా నిండు అమావాసనంథానేఓ నాయకా మా నాయకా ముఖం అప్పుడేమా నాయకా పండు పున్నమంతానే
ఓ నాయకా నేను పుట్టినప్పుడుమా నాయకా నిండు అమావాసనంథానేఓ నాయకా మా నాయకా ముఖం అప్పుడేమా నాయకా పండు పున్నమంతానేఓ నాయకా
మా నాయకా గుండె తొట్టెలు చేసినన్ను ఊయల ఊపినంతే, ఏయ్ ఏయ్ ఏయ్పెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకాపట్ట గోలుసులు తెచ్చెనో ఓ నాయకాపెట్టిమురిసిపోయెనే మా నాయకాపట్టు లంగాలు తెచ్చెనో ఓ నాయకా
కట్టి మురిసిపోయెనే మా నాయకాపట్ట గోలుసులు తెచ్చెనో ఓ నాయకాపెట్టిమురిసిపోయెనే మా నాయకాపట్టు లంగాలు తెచ్చెనో ఓ నాయకాకట్టి మురిసిపోయెనే మా నాయకా
మా రాణి నేనైతే గుర్రమే తానైనా భారాలు అన్ని మోసేనేపెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకాఎడూ ఉల్లూ చెప్పుకునేల ఓ నాయకానా పెళ్లి చేసినాడులే మా నాయకాకన్నీళ్లు దాచీ గుండెలో ఓ నాయకా
అక్షింతలేసినాడులే మా నాయకాఎడూ ఉల్లూ చెప్పుకునేల ఓ నాయకానా పెళ్లి చేసినాడులే మా నాయకాకన్నీళ్లు దాచీ గుండెలో ఓ నాయకా
అక్షింతలేసి నాడులే మా నాయకాచిన్న నాడు తాన చంక డిజిటే నేనెనెచ్చినట్టుఎడ్చుకుంటా నా చేతులు ఇచ్చేనే ఏయ్ ఏయ్ ఏయ్పెరుగల్ల పెరుగల్ల
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకానేను లేని ఇంటిలో మా నాయకాకునుకే లేక కంటిలోపందుకుందే గాధ నిద్రలో మా నాయకాభయిగడ్డ మీద మాట్టిలో
కడుపర కన్నోడు నా కడుపులో పూడితేపెట్టుకుంటీ ఆయనే పెద్దునే, ఏయ్ ఏయ్ ఏయ్పెరుగల్ల మా నాయకా
పెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకాపెరుగల్ల పెడ్డిరెడ్డి బిద్దనో ఓ రామసిలూకాగవురలే నన్ను చేసి పెంచెనో ఓ రామసిలూకా
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Peddi Reddy Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Peddi Reddy?

Peddi Reddy is performed by Mamatha Ramesh.

Who wrote the lyrics for Peddi Reddy?

The lyrics for Peddi Reddy were written by Bullet Bandi Laxman.

Who composed the music for Peddi Reddy?

The music for Peddi Reddy was composed by Madeen Sk.

Which music label released Peddi Reddy?

Peddi Reddy is associated with Sound Lagare.

Who is featured in Peddi Reddy?

Naga Durga and Raj Narendra is featured in Peddi Reddy.

Who directed Peddi Reddy?

Peddi Reddy was directed by Srikanth (Leading Boys).