రామచంద్రయ జనక Ramachandraya Janaka Lyrics In Telugu – Sooryagayathri
రామచంద్రయ జనక Ramachandraya Janaka Lyrics In Telugu
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ… మహిత మంగళం
కోసలేశాయ మందహాస… దాస పోషణాయ వాసవాది వినుత… సద్వరాయ మంగళం
చారు కుంకుమోపేత… చందనాని చర్చితాయ హారకటక శోభితాయ… భూరి మంగళం
లలిత రత్నకుండలాయ… తులసీవనమాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం
దేవకీ సుపుత్రాయ… దేవ దేవోత్తమాయ బావజా గురువరాయ… భవ్య మంగళం
పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజ వాహనాయ… అతుల మంగళం
విమలరూపాయ వివిధ… వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ… శుభద మంగళం
రామదాసాయ మృదుల హృదయ… తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
Ramachandraya Janaka Lyrics - Sooryagayathri
Ramachandraya Janaka Rajaja ManoharayaMamakabhishtadaya… Mahita Mangalam
Kosaleshaya Mandahasa… Dasa PoshanayaVasavadi Vinuta… Sadvaraya Mangalam
Charu Kunkumopeta… Chandani CarcitayaHarakataka Shobhitaya… Bhuri Mangalam
Lalita Ratnakundalaya… TulasivanamalikayaJalaja Sadrisha Dehaya Charu Mangalam
Devaki Suputraya… Deva DevottamayaBavaja Gurvaraya… Bhavya Mangalam
Pundarikakshaya PurnachandravadanayaAndaja Vahanaya… Atula Mangalam
Vimalarupaya Vividh… Vedanta VedyayaSumukha Chitta Kamitaya… Shubha Da Mangalam
Ramadasaya Mridula Hriday… Tamaras NivasayaSwami Bhadragirivaraya SarvamangalamSwami Bhadragirivaraya Sarvamangalam
Song Credits
Song: Ramachandraya Janaka
Artist: Sooryagayathri
Director: Prasad Sankar
Musician: S Jaykumar
Label: Strumm Entertainment
