Now readingSooryagayathri

Ramachandraya Janaka

Ramachandraya Janaka

Ramachandraya Janaka

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయమామకాభీష్టదాయ… మహిత మంగళం
కోసలేశాయ మందహాస… దాస పోషణాయవాసవాది వినుత… సద్వరాయ మంగళం
చారు కుంకుమోపేత… చందనాని చర్చితాయహారకటక శోభితాయ… భూరి మంగళం
లలిత రత్నకుండలాయ… తులసీవనమాలికాయజలజ సదృశ దేహాయ చారు మంగళం
దేవకీ సుపుత్రాయ… దేవ దేవోత్తమాయబావజా గురువరాయ… భవ్య మంగళం
పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయఅండజ వాహనాయ… అతుల మంగళం
విమలరూపాయ వివిధ… వేదాంత వేద్యాయసుముఖ చిత్త కామితాయ… శుభద మంగళం
రామదాసాయ మృదుల హృదయ… తామరస నివాసాయస్వామి భద్రగిరివరాయ సర్వమంగళంస్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Ramachandraya Janaka Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Ramachandraya Janaka?

Ramachandraya Janaka is performed by Sooryagayathri.

Who composed the music for Ramachandraya Janaka?

The music for Ramachandraya Janaka was composed by S Jaykumar.

Which music label released Ramachandraya Janaka?

Ramachandraya Janaka is associated with Strumm Entertainment.

Who directed Ramachandraya Janaka?

Ramachandraya Janaka was directed by Prasad Sankar.