Now readingAdviteeya Vojjala

Sogasu Chudatharama

Sogasu Chudatharama

Sogasu Chudatharama

పురుషుడు:
ఎప్పుడూ ఇలా లేదుగా మరిచి కొత్తగాకలలు కలిసిరాగాఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగాఎదురు పడుతూ రాగా
ఎప్పుడూ ఇలా లేదుగా మరిచి కొత్తగాకలలు కలిసిరాగాఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగాఎదురు పడుతూ రాగా
హే ఓ అనద ఉరుకోద ఊహల్లోనూ ఊసుపోదాఔననద మానుకోద నిన్నే నిన్నే కోరుకోదతప్పు నీదే కానే కాదజాలి కూడా లేనె లెదచెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరద
సొగసు చూడతరమా చాలదేసమయం ఆపగలమా ప్రేమతో సులువుకాదులెమ్మకౌగిలై ఖాళీ నింపుదామాసొగసు చూడతరమా చాలదేసమయం ఆపగలమా ప్రేమతో సులువుకాదులెమ్మకౌగిలై ఖాళీ నింపుదామా
మళ్ళీ మళ్ళీ పడ్దాను ఓ చోటే ఓ చోటేమళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటేమళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మాటేమళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోపాటే నీతోపాటే
సర్గమ్
తెలుసు కదా తెలుసు కదాదీనికంటే భాష ఉందాతెలుసు కదా తెలుసు కదాఆపమంటే ఆగుతుందా
స్త్రీ:
నీ మాట తీరంత నాదిలా ఉందిగానీ దాచలెంత ఇష్టమే చూపగాకళ్లలోనే రాసి ఉందా చెప్పకుండా తెలిసిపోదా
పురుషుడు:
తప్పు నీదే కానే కాదజాలి కూడా లేనె లెదచెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరద
పురుషుడు:
హే సొగసు చూడతరమాసొగసు చూడతరమాహే సొగసు చూడతరమా చాలదేసమయం ఆపగలమా ప్రేమతో సులువుకాదులెమ్మకౌగిలై ఖాళీ నింపుదామాహే సొగసు చూడతరమా చాలదేసమయం ఆపగలమా ప్రేమతో సులువుకాదులెమ్మకౌగిలై ఖాళీ నింపుదామా
మళ్ళీ మళ్ళీ పడ్దాను ఓ చోటే ఓ చోటేమళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటేమళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మాటేమళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోపాటే నీతోపాటే
తెలుసు కదా తెలుసు కదాదీనికంటే భాష ఉందాతెలుసు కదా తెలుసు కదాఆపమంటే ఆగుతుందాతెలుసు కదా తెలుసు కదాదీనికంటే భాష ఉందాతెలుసు కదా తెలుసు కదాఆపమంటే ఆగుతుందా
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Sogasu Chudatharama Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Sogasu Chudatharama?

Sogasu Chudatharama is performed by Adviteeya Vojjala and Karthik.

Which album is Sogasu Chudatharama from?

Sogasu Chudatharama appears on the album Telusu Kada.

Who wrote the lyrics for Sogasu Chudatharama?

The lyrics for Sogasu Chudatharama were written by Krishna Kanth.

Who composed the music for Sogasu Chudatharama?

The music for Sogasu Chudatharama was composed by Thaman S.

Which music label released Sogasu Chudatharama?

Sogasu Chudatharama is associated with Tips Telugu.

Who is featured in Sogasu Chudatharama?

Siddu Jonnalagadda and Srinidhi Shetty is featured in Sogasu Chudatharama.

Who directed Sogasu Chudatharama?

Sogasu Chudatharama was directed by Neerraja Kona.