Now readingVM Mahalingam

Gango Renuka Thalli

Gango Renuka Thalli

Gango Renuka Thalli

ఎర్ర ఎర్ర పా‍రాని పెట్టిమమ్ము పాలించగా వచ్చేగంగో రెణుకా తల్లి
నల్లా నల్లా కాటుక పెట్టిమమ్ము దయ సూటగా వచ్చేగంగో రెణుకా తల్లి
ఘళ్ళు ఘళ్ళు గజ్జలూ కట్టిమమ్ము నడిపించగా వచ్చేగంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లి
గోలకు చీర కట్టిగంగో రెణుకా తల్లిఊలొకి వచ్చెమ్మాగంగో రెణుకా తల్లి
తలర్రి పూలు పెట్టిగంగో రెణుకా తల్లిజాతర్లు తెచ్చెన్నమ్మగంగో రెణుకా తల్లి
హే థంగేడు పూలు పెట్టిగంగో రెణుకా తల్లికంతానా దూకెన్నమ్మగంగో రెణుకా తల్లి
ముక్క ముక్కెర పిట్టిగంగో రెణుకా తల్లిలోకనలెన్నమ్మగంగో రెణుకా తల్లి
మందర సూటంగాగంగో రెణుకా తల్లిమున్ను కన్నులమ్మగంగో రెణుకా తల్లి
వెనకాల సూటంగాగంగో రెణుకా తల్లివెలు కన్నులమ్మగంగో రెణుకా తల్లి
సాధు సిద్ధులంటాగంగో రెణుకా తల్లిసాగెల పడ్డరమ్మగంగో రెణుకా తల్లి
మహా జువజులంటాగంగో రెణుకా తల్లిమోకరిల్లిరామమ్మగంగో రెణుకా తల్లి
కొరిక కొరంగాగంగో రెణుకా తల్లిరంగులు పూసినమ్మోగంగో రెణుకా తల్లి
ఆశలు తిరంగాగంగో రెణుకా తల్లివేషాలు వేసినామోగంగో రెణుకా తల్లి
నీకన్న పెద్ద దిక్కులొక ఆక్కడుందినైవేద్యం ఎట్టంగా మాకడ ఏమిటాండిమొరళన్ని ఆలకించి వరమయ్యవే తల్లికన్న పిల్లలను కాపడవే తల్లి
గంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లిగంగో రెణుకా తల్లి
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Gango Renuka Thalli Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Gango Renuka Thalli?

Gango Renuka Thalli is performed by VM Mahalingam.

Which album is Gango Renuka Thalli from?

Gango Renuka Thalli appears on the album Pushpa 2.

Who wrote the lyrics for Gango Renuka Thalli?

The lyrics for Gango Renuka Thalli were written by Chandrabose.

Who composed the music for Gango Renuka Thalli?

The music for Gango Renuka Thalli was composed by Devi Sri Prasad.

Which music label released Gango Renuka Thalli?

Gango Renuka Thalli is associated with T-Series.

Who is featured in Gango Renuka Thalli?

Allu Arjun and Rashmika Mandanna is featured in Gango Renuka Thalli.

Who directed Gango Renuka Thalli?

Gango Renuka Thalli was directed by Sukumar.