మల్లిక గంధ Mallika Gandha Lyrics – Telugu Song

Mallika Gandha Lyrics In Telugu

రోజులు గడిచిన మాయని హాయే, నివల్లే మొదలాయే, తిరని క్ అమ్మని కోరికలేవో, నాలోనే పెరిగాయే.
తన కలలే చెప్పెను కథలే, తన వైపు అడుగులు కదిలే, తన ఊలుకు పలుకు మనసున చేరే, పొంగే అలలల్లే.
అలలల్లే అలలల్లే అ లలల్లే.
ఆకాశం అందిందా?, నేలంత నవ్విందా?, ఉన్నతుండేదో మారిందా ఢా.
ఎంతెంత చూస్తున్నా, ఇంకాస్త లోతుందా?, కనుల్లో నింపే వెలుందా ఢా.
నీతోనే సాగే, నక్షత్రాల ధారే నచ్చిందే, ఎంతెంతో కోరే, రేపే నేడు నీలా వచ్చిందే.
మాంగల్యం కట్టే సమయం, ఎడదడుగుల అతొనే ప్రయాణం.
ఈ నిమిషం కోసం, మనసే నాదే వెచ్చెవున్నదే, హే నచ్చేస్తుందే నచ్చేస్తుందే, నీతో ఉన్న ప్రతి క్షణమే.
మల్లికా గంధా.
హే నచ్చేస్తుందే నచ్చేస్తుందే, అంతే లేని అతిసేయమే.
మల్లికా గంధా మల్లికా గంధా, మల్లికా గంధవం ఓ సఖి, మంద పవనం తానం.
మల్లికా గంధవం తకజ్ హనుతాయి, మంద పవనం తానం, మనోహర నిలా.
శోభయం నల్లా, సమయమిథు ఓ సఖి ఎన్నె కెల్కు, చొల్లర్న నిలా, శోభయం నల్లా, సమయమిథు ఓ సఖి ఎన్నె కెల్కు.
మల్లికా గంధవం ఓ సఖి, మంద పవనం తానం.
నా సర్వసం ఇంక, నీది, నాది సగం, ఓ జంటయ్యి ఉన్న, వేరే కాదు మనం.
కొందిరే తీరేనా?, నీ సొంతం అయ్యేనా?, సంతోషం వైపు, న్నన్నే తొసేనా?.
కాలిలే నిండేనా?, ముందుండ రోజనా?, అంధక నేనే, చిన్నిపాపై పోనా?.
హే నచ్చేస్తుందే నచ్చేస్తుందే, నీతో ఉన్న ప్రతి క్షణమే.
మల్లికా గంధా మల్లికా గంధా.
హే నచ్చేస్తుందే నచ్చేస్తుందే, అంతే లేని అతిసేయమే.
మల్లికా గంధా మల్లికా గంధా, మల్లికా గంధవం ఓ సఖి, మంద పవనం తానం.
మల్లికా గంధవం తకజ్ హనుతాయి, మంద పవనం తానం, మనోహర నిలా.
శోభయం నల్లా, సమయమిథు ఓ సఖి ఎన్నె కెల్కు, చొల్లర్న నిలా శోభయం నల్లా, సమయమిథు ఓ సఖి ఎన్నె కెల్కు.
మల్లికా గంధవం ఓ సఖి, మంద పవనం తానం.
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Mallika Gandha

Album: Telusu Kada (Telugu)

Artist: Sid Sriram

Actor: Siddu Jonnalagadda, Srinidhi Shetty

Lyricist: Krishna Kanth

Musician: Thaman S

Label: Tips