Chikiri Chikiri Song Lyrics in Telugu (చికిరి చికిరి) – Peddi

Chikiri Chikiri Song Lyrics in Telugu

ఆ చంద్రులో ముక్క జారింది డీనక్క నా ఒల్లంట ఆడినే తైతక్క డీనందలో లెక్క డీనేశాలో టిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క
ఆ ముక్కుపి పెట్టి కోపం టొక్కేసావే ముక్కెరందం చింతాకుల ఉన్నే పాదం సిర్రాకులే నడిచే వాతం… ఏం మొక్కావో అందాలు ఒల్లంట ఓంకీలు నీ మత్తె తాగిన్ధ తాటికల్లు కూసితే సూట్తే నీలో వగలు రాసేతహారుగా ఏకరాలు నువ్వే నడిచిన సొటంతా పోర్లు దండాలు
నచ్చేసావే మల్లె గంప నీ అందలే నాలో నింప ఏం తిన్నావో కాయా డంప నీ యవ్వరం జరాదా ముప్ప నీ చుట్టురా కల్లెశి లోగుట్టే నమిలేశి లోట్టెశి ఊరాయే నోటనెల్లు నీ సింగారాన్ని సూట్ట ఉంథే సాంగా కర్చుకున్న్దే గుండే బెంగా నిదురను మింగేసింది సేయ్యలేసే
ఆ చంద్రులో ముక్క జారింది డీనక్క నా ఒల్లంట ఆడినే తైతక్క డీనందలో లెక్క డీనేశాలో టిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క

Chikiri Chikiri Song Lyrics in English

Coming soon
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Chikiri Chikiri

Album: Peddi (Telugu)

Artist: Mohit Chauhan

Actor: Janhvi Kapoor, Ram Charan

Director: Buchi Babu Sana

Lyricist: Balaji

Musician: AR Rahman

Label: T-Series