Now readingJonita Gandhi

నీ గుండెలోనా Nee Gundelona

నీ గుండెలోనా Nee Gundelona

నీ గుండెలోనా Nee Gundelona

నీ గుండెలోన లోలోనఏ ములైనా నే లేనాలేనే లేనా నే లేనే లేనానా నువ్వేనా ఇది నువ్వేనా ప్రేమే లేధా నాపైనఏమి కానా నీకేమి కానా
కంటి రెప్ప వాకిలిలోకాలమంత వేచిుంటానువ్వు లేని నీ కలతోగణపకలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదనికాదు కాదని కదిలావేఎంత వెదనై నేనున్నానో చూడవేలేదు లేదు నీ దారే నీదనికాదు కాదని కదిలావేఎంత వెదనై నేనున్నానో చూపరే
నీ గుండెలోన లోలోనఏ ములైనా నే లేనాలేనే లేనా నే లేనే లేనా
ఏ శాపం తగిలిందోచెదూ చూపై కసిరిందోఎడబాటే రాసిందోకావించే కాలం
ఏ రేపు మాపులోనీ మనసే మారేనఈ చోట్లు నేనుంటానా నిన్ను చేరగా
కంటి రెప్ప వాకిలిలోకాలమంత వేచి ఉంటానువ్వు లేని నీ కలతోగణపకలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదనికాదు కాదని కదిలావేఎంత వెదనై నేనున్నానో చూపరేలేదు లేదు నీ దారే నీదనికాదు కాదని కదిలావేఎంత వెదనై నేనున్నానో చూపరే
జీవితం నిదిలే నిర్ణయం నిదిలేపూలు రాలేదని గాలి అలా ఆగాదులేమబ్బులు మూసినా నువ్వు నా వెన్నలేఎవరే కలకేవ్వరు హమినా తోడు కనబడదు లే.. ఆ ఆ..
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

నీ గుండెలోనా Nee Gundelona Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings నీ గుండెలోనా Nee Gundelona?

నీ గుండెలోనా Nee Gundelona is performed by Jonita Gandhi and Sai Abhyankkar.

Who wrote the lyrics for నీ గుండెలోనా Nee Gundelona?

The lyrics for నీ గుండెలోనా Nee Gundelona were written by Ramajogayya Sastry.

Who composed the music for నీ గుండెలోనా Nee Gundelona?

The music for నీ గుండెలోనా Nee Gundelona was composed by Sai Abhyankkar.

Which music label released నీ గుండెలోనా Nee Gundelona?

నీ గుండెలోనా Nee Gundelona is associated with Think Music.