దేఖ్‌లేంగే సాలా Dekhlenge Saala Lyrics – Vishal Dadlani | Ustaad Bhagat Singh

దేఖ్‌లేంగే సాలా Dekhlenge Saala Lyrics in Telugu

రమ్ పమ్ పమ్ రమ్ పమ్ పమ్… స్టెప్ వేస్తే భూమంపం ధమ్ ధమ్ ధమ్ రిథమ్ ధమ్ ధమ్… ఫ్లోర్ మీద హోరు గాల్లి రప్పిద్దాం
బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా రే ఆఫ్ హోప్ ఏ తగ్గుతున్నా టగ్ ఆఫ్ వార్ ఏ జరుగుతున్నా టేక్ ఆఫ్ లేట్ అయినా
డెక్లెంగే సాలా చూసినమ్మలే చాల డెక్లెంగే సాలా చూసినమ్మలే చాల
నీ పెదవులొన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా… నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్లో గంతులేగా…
నీ కాళ్ల కింద ఉన్న నేల నీ సొంతమంటే నమ్మనేల చికాకు లేని పీకాక్ లాగా నువ్వు చిందేస్తే గోల గోల
యారో యాడనుంచో వచ్చి గుచ్చుకున్నా న్యారో మైండ్ గాళ్లు పీకా పట్టుకున్నా సారో సంద్రం నిన్ను ముంచుతున్నా టుమారో మనతోటి బంతాడినా
డెక్లెంగే సాలా చూసినమ్మలే చాల హే, డెక్లెంగే సాలా చూసినమ్మలే చాల
నా హార్ట్ బీట్ లోకి ఫాస్ట్ బీట్ వచ్చె అల్టిమేట్ గా అడిగి పుట్టుకొచ్చె… ఆ కుక్కుడు గింజల కళ్ళు తిప్పుతుంటే…
పూల తోటకి ఎలా పాట వచ్చె ఒంటి మీదకెదీ సోవిల్లి కప్పు తెచ్చె సిగ్గులో సిగ్గులో సిగ్నల్ ఇచ్చుకుంటే…
ప్రాబ్లమ్స్ వస్తే క్యూ లు కట్టి నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టి పాంఫిచేదాం సావ గట్టి పోరాడితే పోయేదేంటి
డెక్లెంగే డెక్లెంగే డెక్లెంగే సాలా… చూసినమ్మలే చాల హే… డెక్లెంగే సాలా… చూసినమ్మలే చాల…

Dekhlenge Saala Lyrics in English

Coming soon
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: దేఖ్‌లేంగే సాలా Dekhlenge Saala

Album: Ustaad Bhagat Singh

Artist: Vishal Dadlani

Actor: Pawan Kalyan, Sreeleela

Director: Harish Shankar

Lyricist: Bhaskarabatla

Musician: Devi Sri Prasad

Label: Sony Music India