ఆరా ఆఫ్ ఉస్తాద్ Aura Of Ustaad Lyrics in Telugu – Ustaad Bhagat Singh
ఆరా ఆఫ్ ఉస్తాద్ Aura Of Ustaad Lyrics in Telugu
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టే గురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టే గురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే
చిరునవ్వుతో చించేస్తాడు, కనుసైగతో కాల్చేస్తాడు చిటికెలతో చెడుగుడు చెడుగుడు ఆడే రకం ఏటికి ఎదిరేదడం అంటే ఎవ్రీ డే ముందుంటాడు ఎవరెస్టును మించిన ధనమును వెంట్రుకల విసిరే గుణం
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టే గురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టే గురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు
ఎందరో నిన్ను ప్రేమిస్తారో కనుకే కొండరే నిన్ను ద్వేషిస్తారే ఏ తరమైనా నీ తరమే నువ్వు మా గుండెల్లో సుస్థిరమే
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టే గురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టే గురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే
Aura Of Ustaad Lyrics - Ustaad Bhagat Singh
Nenu Meda Muttukunte Thoda GottinatteMeda Muttukunte Thoda GottinatteJutte Gurutunte Ika Dada Dada Pidugulu PadinatteMeda Muttukunte Thoda GottinatteJutte Gurutunte Ika Dada Dada Pidugulu Padinatte
Chirunavvuto Chincestadu, Kanusaigato KalchestaduChitikelato Chedugudu Chedugudu Aade RakamYetiki Edureedadam Ante Every Day MunduntaduEverestunu Minchina Dhanamunu Ventrukala Visire Gunam
Nenu Meda Muttukunte Toda GottinatteMeda Muttukunte Toda GottinatteJutte Gurutunte Ika Dada Dada Pidugulu PadinatteMeda Muttukunte Toda GottinatteJutte Gurutunte Ika Dada Dada Pidugulu Padinatte
Methani Mattilo Molichina Molakavu Kadoy NuvvuBandaraallanu Baddalu Kottina Mondi Mokkave NuvvuMethani Mattilo Molichina Molakavu Kadoy NuvvuBandaraallanu Baddalu Kottina Mondi Mokkave Nuvvu
Endaro Ninu Premistaro KanukeKondare Ninu DveshistareE Taramaina Nee TarameNuvvu Maa Gundello Susthirame
Nenu Meda Muttukunte Toda GottinatteMeda Muttukunte Toda GottinatteJutte Gurutunte Ika Dada Dada Pidugulu PadinatteMeda Muttukunte Toda GottinatteJutte Gurutunte Ika Dada Dada Pidugulu Padinatte
Song Credits
Song: Aura Of Ustaad
Album: Ustaad Bhagat Singh
Artist: Devi Sri Prasad
Actor: Pawan Kalyan
Director: Harish Shankar
Musician: Devi Sri Prasad
Label: T-Series