Now readingRam Miriyala

Rakasa

Rakasa

Rakasa

నీకోసం వేసుకొస్తే కుర్తావన్నీ తెచ్చి అంటావ్ ఏంటే భార్తానిజంగా నాకన్నా వర్థాాానేనెట్టా పోయినా నీకు చాల్తా
నా ఈ ఖర్మకి నువ్వే కర్తాఈ టాలెంట్ అంతా బై బర్తాాా
అరే సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చిక్షణంలో హ్యాండిచ్చినన్నిట్టా ఒగ్గేసి ఎట్టా పోయావే
మీ బేబ్ స్కెచేసిఎవడ్నో తెచ్చేసినన్నే సైడ్ చేసేస్తేనువ్వేం చేసావే
బ్రదర్స్..నేను గుండెలు బాదుకుంటానుమీరు డప్పులు బాదండి
రపప్పా రపప్పారపప్పా రపప్పారపప్పా రపప్పా రపప్పా
రపప్పా రపప్పారప ప ప ప రపప్పారపప్పా రపప్పా రపప్పా
ఓ.. గిఫ్టులు ఎన్నో తెచ్చాలిఫ్టులు ఎన్నో ఇచ్చాబెస్ట్‌గా నేనుంటే
జస్ట్ ఒక నిమిషంలోగెస్ట్‌గా మార్చేసావే
బేబీ బేబీ అంటూక్యూట్‌గా నువ్వు పిలిచాకేమందే మానేశాసిగరెట్ పారేశా
అయినా ముంచేసావే…
మరచిపోలేనువిడిచిపోలేనుకాదునీలా నేను ఆటగాన్ని
పర్సులోని ఫోటోమనసులోని టాటూదాచుకున్న కదే వెర్రివాణ్ని
రపప్పా రపప్పారపప్పా రపప్పారపప్పా రపప్పా రపప్పా
రపప్పా రపప్పారప ప ప ప రపప్పారపప్పా రపప్పా రపప్పా
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Rakasa Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Rakasa?

Rakasa is performed by Ram Miriyala.

Which album is Rakasa from?

Rakasa appears on the album Rakasa.

Who wrote the lyrics for Rakasa?

The lyrics for Rakasa were written by Raghuram.

Who composed the music for Rakasa?

The music for Rakasa was composed by Anudeep Dev.

Which music label released Rakasa?

Rakasa is associated with Aditya Music.