Now readingRakshita Suresh

Hellallallo Telugu

Hellallallo Telugu

Hellallallo Telugu

బారులుంటాయ్ బ్యాంకులుంటాయ్బంగరాలుంటాయ్బాధలుంటాయ్ బాకీలుంటాయ్భారలుంటుంటాయ్
మనిషన్నవోడికి ఇవి మామూలేప్రతి పూట తప్పని పిచ్చిలేఅడపాదడపా ఇదిసే గడపాఏటి పీపిలైపోతావ్ అతిగా
వారానికి వెయ్యినాకోసం దాయినెలకోసారైనానీకిట్టా ఈ హాయి
అరకాసులు తియ్యిఅరవంకీలు ఎయ్యిస్వర్గానికి దారిచూపిట్టాం వచ్చేయి
అందం బిందులున్నాయ్ ద ద దఆలోచిట్టా పోతేఆలస్యం అయిపోదా
హెల్లల్లల్లో హెల్లోహెల్లల్లల్లో హెల్లల్లల్లోబావా చీర చొక్కాచిక్కడిపోవాలో
హెల్లల్లల్లో హెల్లోహెల్లల్లల్లో హెల్లల్లల్లోబావా సిగ్గు గట్రానొక్కడిపోవాలో
ఇంట్లో వంటెతింటుంటావాహోటల్కోధాబాకో
ఒసరెల్లి ముద్దమింగి రావాహ్మ్ మ్మ్
హే ఇంట్లో తానంసాలంటావాపండక్కోపబ్బంకో
ఏట్లోకి ఎల్లోమునక మనిగి రావా
ఇది కూడా అంతేరోప్రతి వారం సంతేరోఅది కూడా వగ్గెత్తేపుట్టిందింకెందుకురో
హెల్లల్లల్లో హెల్లోహెల్లల్లల్లో హెల్లల్లల్లోబావా చీర చొక్కాచిక్కడిపోవాలో
చిక్కడి పోవాచిక్కడి పోవాచిక్కడి పోవాలో
బావా చీర చొక్కాచిక్కడిపోవాలో
ఓ నెమరేసుకోనాకైనావివరీసు లేకుంటేఎల్గా ఎల్గా
ఎనకూళ్లో అననాకైనావేషాలేవి లేకుంటేఎల్గా అల్గా
సుఖమిట్టా పోగేసేఇప్పుడే అది ఎనకేసేముసలాడైపోయాకమురిపెంగా నెమరేసే
హెల్లల్లల్లో హెల్లోహెల్లల్లల్లో హెల్లల్లల్లోబావా చీర చొక్కాచిక్కడిపోవాలో
హెల్లల్లల్లో హెల్లోహెల్లల్లల్లో హెల్లల్లల్లోబావా సిగ్గు గట్రానొక్కడిపోవాలో
వారానికి వెయ్యినాకోసం దాయినెలకోసారైనానీకిట్టా ఈ హాయి
అరకాసులు తియ్యిఅరవంకీల్ ఎయ్యిస్వర్గానికి దారిచూపిట్టాం వచ్చేయి
అందం బిందులున్నాయ్ ద ద దఆలోచిట్టా పోతేఆలస్యం అయిపోదా
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Hellallallo Telugu Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

From the album

Peddi

FAQ

Good to know

Who sings Hellallallo Telugu?

Hellallallo Telugu is performed by Rakshita Suresh.

Which album is Hellallallo Telugu from?

Hellallallo Telugu appears on the album Peddi.

Who wrote the lyrics for Hellallallo Telugu?

The lyrics for Hellallallo Telugu were written by Ananth Sree Ram.

Who composed the music for Hellallallo Telugu?

The music for Hellallallo Telugu was composed by A R Rahman.

Which music label released Hellallallo Telugu?

Hellallallo Telugu is associated with T-Series.

Who is featured in Hellallallo Telugu?

Janhvi Kapoor, Ram Charan and Shruthi Haasan is featured in Hellallallo Telugu.

Who directed Hellallallo Telugu?

Hellallallo Telugu was directed by Buchi Babu Sana.