Now readingGaddam Santhosh

Kamala Puram Rodata

Kamala Puram Rodata

Kamala Puram Rodata Lyrics In Telugu

కమలాపురం రోదతా రోదతా..నీ పెల్లం చిన్నదిర చిన్నదిర..వన్నెలాది రాధమ్మ అర్రె…
కమల పురం రోదతాకాగితాలా కంపెనీనువ్వు కంకర గడ్ వత్తవవన్నెలాది రాధమ్మ
నువ్వు కంకర గడ్ వత్తవవన్నెలాది రాధమ్మనీ పెల్లం చిన్నదిరోనీలీ మేఘల్లమా
నిన్ను టిట్టి మన్ను పోస్తాదిరోనా ముద్దుల రాజయ్యనిన్ను టిట్టి మన్ను పోస్తాదిరోనా ముద్దుల రాజయ్య
ఎడు గొట్టే రాత్రికిఎర్ర బస్సోట్టడినువ్వు పయనమై రావమ్మో
వన్నెలాది రాధమ్మనువ్వు పయనమై రావమ్మోవన్నెలాది రాధమ్మ
పోలిమెర తోవల్లఎన్నెల గాయెత్లఎత్ల హాన్ ఎత్లఆరే ఎత్ల ఎల్లిపోదమురో
నా ముద్దుల రాజయ్యమనమెత్ల ఎల్లిపోదమురోనా ముద్దుల రాజయ్య
అహా..
ఆటు కొండ ఇటు కొండనడుమ నల్లగొండమనం నాలుగు కొండ పోదమే
వన్నెలాది రాధమ్మఇక్క నల్లగొండ పోదమేవన్నెలాది రాధమ్మ
దారెంట వచ్చెవోదారెంట పోయ్యెవోఈ దారి వస్తావో
నా ముద్దుల రాజయనువ్వు ఈ దారి వస్తావోనా ముద్దుల రాజయ
నాకున్నాయి జోడెట్లుఅచ్చమైన పెయ్యెట్లుఆవి అమ్మి నీకు పెడతాని
వన్నెలాది రాధమ్మఆవి అమ్మి నీకు పెడతానివన్నెలాది రాధమ్మ
పెయ్యెత్ల నమ్మొద్దుజోడెత్ల నమ్మొద్దుపెల్లి చేసుకోవయ్యోకుడి ఉండాం రాజయ్య
నన్ను పెల్లి చేసుకోవయ్యోఇద్దరం ఉండాం మేవయ్య
Found a mistake in these lyrics? Please send us the correct lyrics through the contact form.

Watch now

Kamala Puram Rodata Music Video

Behind the song

Credits, facts & answers

A quick guide built from the verified credits attached to this song.

FAQ

Good to know

Who sings Kamala Puram Rodata?

Kamala Puram Rodata is performed by Gaddam Santhosh.

Who wrote the lyrics for Kamala Puram Rodata?

The lyrics for Kamala Puram Rodata were written by Bommakanti Arjun and Manukota Prasad.

Who composed the music for Kamala Puram Rodata?

The music for Kamala Puram Rodata was composed by Madeen Sk.